E-Paper
Advertisement

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…
Advertisement

Wedensday Movies in TV : బుల్లితెర ప్రేక్షకులను టీవీ సినిమాలు అలరిస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో బోలెడు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా టీవీ ఛానెల్స్ లలోకి వస్తాయి. ఇటీవల కొత్త సినిమాలు సైతం టీవీలలోకి రావడంతో వీటికి డిమాండ్ కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు వచ్చే సినిమాలకు డిమాండ్ కూడా ఎక్కువే. ఈ బుధవారం బోలెడు సినిమాలు జనాలను ఆకట్టుకుంటున్నాయి. మరి ఆలస్యం ఎందుకు టీవీ లలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూద్దాం.

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు

Advertisement

ఉదయం 9 గంటలకు – త్రినేత్రం

మధ్యాహ్నం 3.30 గంటలకు – రభస

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – తెనాలి

సాయంత్రం 4.30 గంటలకు – ఒరేయ్ తమ్ముడు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – జగద్గురు ఆదిశంకర

ఉదయం 10 గంటలకు – అధినేత

మధ్యాహ్నం 1 గంటకు – సంసారం ఒక చదరంగం

సాయంత్రం 4 గంటలకు – టూ కంట్రీస్‌

రాత్రి 7 గంటలకు – భధ్రాచలం

రాత్రి 10 గంటలకు – వైల్డ్ డాగ్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – అనుభవించు రాజా

ఉదయం 9 గంటలకు – కవచం

మధ్యాహ్నం 12 గంటలకు – అమరన్

సాయంత్రం 3 గంటలకు – అంబాజీపేట మ్యారేజ్‌బ్యాండ్‌

సాయంత్రం 6 గంటలకు – డాకూ మహారాజ్‌

రాత్రి 9.30 గంటలకు – భీమ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – భధ్రం

ఉదయం 8 గంటలకు – చారులత

ఉదయం 11 గంటలకు – ఘటికుడు

మధ్యాహ్నం 2.30 గంటలకు – యముడికి మొగుడు

సాయంత్రం 5 గంటలకు – నిన్నుకోరి

రాత్రి 8 గంటలకు – సాహాసం

రాత్రి 11 గంటలకు – ఘటికుడు

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – డబ్బెవరికి చేదు

ఉదయం 10 గంటలకు – లక్ష్మీ కటాక్షం

మధ్యాహ్నం 1 గంటకు – జేబుదొంగ

సాయంత్రం 4 గంటలకు – దర్మక్షేత్రం

రాత్రి 7 గంటలకు – పాతాళ భైరవి

రాత్రి 10 గంటలకు – శివుడు శివుడు శివుడు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – చిన్నబ్బాయ్‌

ఈటీవీ..

మధ్యాహ్నం 3 గంటలకు – సర్దుకుపోదాం రండి

రాత్రి 10 గంటలకు – సర్దుకుపోదాం రండి

జీతెలుగు..

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – దోచేయ్

ఉదయం 9 గంటలకు – నవ వసంతం

మధ్యాహ్నం 12 గంటలకు – హే బలవంత్

మధ్యాహ్నం 3 గంటలకు – సైనికుడు

సాయంత్రం 6 గంటలకు – శివాజీ

రాత్రి 9 గంటలకు – అంతఃపురం

అర్ధరాత్రి 12 గంటలకు – హే బలవంత్

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – నోటా

రాత్రి 11 గంటలకు – ఐ

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. పార్వతికి నిజం తెలుస్తుందా..? పల్లవి దొరికిపోతుందా..?

ముఖేష్ ఇంత స్వార్థపరుడా.. పాపం ఏడ్చేసిన దేబ్జానీ!

బిగ్ బాస్ 10 పై నటుడు ప్రభాకర్ కామెంట్స్..ఆ కంటెస్టెంట్ కు ఫుల్ సపోర్ట్!

శివాజీకి బిగ్ బాస్ కృష్ణుడు ఛాలెంజ్!

ఆ సీరియల్ సెకండ్ లైఫ్ ఇచ్చింది..గుండె నిండా గుడి గంటలు రోహిణి !

లవ్ బ్రేకప్ పై గుండె నిండా గుడి గంటలు రోహిణి కామెంట్స్.. టార్చరంటూ!

డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసిన విష్ణు ప్రియ..వీడియో వైరల్

Big Stories

Advertisement
×