E-Paper
Advertisement

నవ్య సామి సీరియల్స్ గుడ్ బై చెప్పడానికి కారణమేంటి..?

నవ్య సామి సీరియల్స్ గుడ్ బై చెప్పడానికి కారణమేంటి..?
Advertisement

Navya Swamy : ఒకప్పుడు సీరియల్స్ ద్వారా మంచి క్రేజీ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మలు ఈమధ్య కొంతమంది సీరియల్స్ కి గుడ్ బై చెప్పేసి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. మరి కొంతమంది సీరియల్ లో అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఈమధ్య సోషల్ మీడియా ద్వారా హైపర్ యాక్టివ్ గా ఉంటున్న ముద్ద గుమ్మలు బాగానే సంపాదిస్తూ ఆస్తులను వెనకేసుకుంటున్నారు అలాంటి వారిలో సీరియల్ నటి రమ్య స్వామి ఒకరు. ఒకప్పుడు సీరియల్స్ తో బాగా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ఈమె సీరియల్స్ కి ఎందుకు గుడ్ బాయ్ చెప్పింది అన్న ప్రశ్న ఇప్పటికీ అభిమానుల్లో వినిపిస్తున్నాయి. మరి ఎందుకు సీరియల్స్ కి ఈమె గుడ్ బై చెప్పింది అన్నది ఒక కాస్త వివరంగా తెలుసుకుందాం.

నవ్య స్వామి సీరియల్స్ కు గుడ్ బై..

తెలుగు బుల్లితెరపై ఒకప్పుడు తెలుగు సీరియల్ హీరోయిన్లు మాత్రమే ఎక్కువగా కనిపించే వాళ్ళు కానీ ఈమధ్య తెలుగు హీరోయిన్లు ఎక్కడ కనిపించిన సందర్భాలు లేవు. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు కనిపిస్తున్నారు. అలాంటివారిలో నవ్య స్వామి ఒకరు ఈమె నా పేరు మీనాక్షి అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సీరియల్ మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఆ తర్వాత వరుసగా సీరియల్స్లలో నటించే అవకాశాన్ని అందుకుంటూ వచ్చింది. అయితే ఈ మధ్య సీరియల్స్ కి దూరంగా ఉన్న ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ షోలలో సందడి చేస్తూ వస్తుంది. దాంతో పాటుగా సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది సీరియల్స్ కి గుడ్ బై చెప్పడానికి కారణం ఆమె సినిమాలకు ఇంట్రెస్ట్ చూపించడమే అని తెలుస్తుంది. మరి ఇక మీదట సీరియస్ చేస్తుందా లేదా అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది..

ఒక్క ఎపిసోడ్ కు ఎంత..?

Advertisement

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై సందడి చేస్తున్న హీరోయిన్ల లిస్టు రోజురోజుకీ పెరిగిపోతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా హీరోయిన్ల కంటే సీరియల్ హీరోయిన్లు ఎక్కువగా బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ ఈవెంట్లలో సందడి చేస్తూ జనాలని బాగా ఆకట్టుకుంటున్నారు నవ్య స్వామి కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా టీవీ షోలో కనిపిస్తూ అభిమానులని ఆకట్టుకుంటూ వస్తుంది. ఇకపోతే నవ్య స్వామి ఒక్కరోజు ఎపిసోడ్కి ఎంత తీసుకుంటుంది అన్న ప్రశ్న జనాల్లో వినిపిస్తుంది. ఈమె ఒక్క రోజు ఎపిసోడ్ లో దాదాపు 45 వేలకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని టాక్ వినిపిస్తుంది మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే ఈమె రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read :Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి.. మనోజ్ కు పిచ్చి పట్టిందా..? శృతి సీరియస్..

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి.. మనోజ్ కు పిచ్చి పట్టిందా..? శృతి సీరియస్..

Karthika Deepam 2 Serial Today Episode November 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ కు జ్యోత్స్న నిజం చెప్తుందా..? 

Podarillu Today Episode : మాధవ్ ప్రేమ పాఠాలు.. శైలుకు షాక్.. బాధపడ్డ కన్నా..ఇదే కదా ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న అంజలి.. తాగొచ్చిన చందు.. ధీరజ్ మాటతో షాక్..

Brahmamudi Serial Today Episode November 10th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు స్పాట్ పెట్టిన రేఖ సక్సెస్ అవుతుందా..?  

Intinti Ramayanam Today Episode: అవని ఇంట్లో పండగ సందడి..రెచ్చిపోయిన పల్లవి.. రమ్యకు ఘోర అవమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode November 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సీసీటీవీ ఫుటీజీలో పార్థును చూసిన మనోహరి   

Big Stories

Advertisement
×