E-Paper
Advertisement

Tech Bounce : లాభాల ట్రాక్‌పై టెక్ జెయింట్స్

Tech Bounce : లాభాల ట్రాక్‌పై టెక్ జెయింట్స్
Advertisement
Tech Bounce

Tech Bounce : కొవిడ్ నష్టాల అనంతరం రెండేళ్లకు యాపిల్ లాభాల బాట పట్టింది. అమెరికాకు చెందిన ఈ కంపెనీతో పాటు మరో 4 టెక్ దిగ్గజ సంస్థలు కూడా మూడో త్రైమాసికం(Q3)లో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని పెంచుకున్నాయి.

గూగుల్(ఆల్ఫాబెట్), యాపిల్, ఫేస్ బుక్(మెటా), అమెజాన్, మైక్రోసాఫ్ట్ స్టాక్‌లను కలిపి GAFAMగా వ్యవహరిస్తున్నారు. GAFAM లో నాలుగు ఇతర సంస్థలకు భిన్నంగా యాపిల్ ఒక్కటే అంచనాల మేరకు అమ్మకాలను సాధించలేకపోయింది.

Advertisement

అయినా Q3లో లాభాలను ఆర్జించింది. మొత్తం మీద ఈ ఐదు టెక్ దిగ్గజ సంస్థలు కొవిడ్ నష్టాల నుంచి తేరుకున్నాయి. సెప్టెంబర్‌‌తో ముగిసే Q3‌లో యాపిల్ సేల్స్ 1 శాతం మేర తగ్గాయి. ఇది 89.5 బిలియన్ డాలర్లకు సమానం.

అయితే ఆదాయం మాత్రం 11% పెరిగింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 23 బిలియన్ డాలర్ల లాభాలు ఆర్జించింది యాపిల్ సంస్థ.2021తో పోలిస్తే నిరుడు ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ లాభాలు స్వల్పంగా తగ్గాయి. అయితే ఈ ఏడాది Q3కే మరింతగా ఆర్జించాయి.

Advertisement

మైక్రోసాఫ్ట్ 22.3 బిలియన్ డాలర్లు, ఆల్ఫాబెట్ 19.7 బిలియన్ డాలర్ల మేర లాభాలు ఆర్జించాయి. ఇక ఫేస్‌బుక్ 11.6 బిలియన్ డాలర్లు, అమెజాన్ 9.9 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందగలిగాయి. GAFAM గ్రూపేతర కంపెనీలు కూడా కొవిడ్ నష్టాల నుంచి కోలుకున్నాయి.

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×