BigTV English
Sudha Murty : జేఆర్డీ టాటాను కడిగి పారేసిన సుధామూర్తి..!
Nizamabad Mothe Village | కేసీఆర్ దత్తత మాట.. ఉత్తమాటేనంటున్న మోతె గ్రామవాసులు

Nizamabad Mothe Village | కేసీఆర్ దత్తత మాట.. ఉత్తమాటేనంటున్న మోతె గ్రామవాసులు

Nizamabad Mothe Village | బీఆర్ఎస్‌ అధినేత హామీ ఇస్తే ఇక అంతే సంగతులా? అందులోనూ దత్తత తీసుకుంటాను అంటే ఉత్తమాటేనా? అంటే నిజామాబాద్‌ జిల్లా మోతె గ్రామాన్ని చూస్తే ఎవరికైనా ఇదే నిజమనిపిస్తుంది. 10 ఏళ్ల క్రితం ఊరు రూపులేఖలు మారుస్తానని గొప్పలు చెప్పిన సార్‌ ఆ మాటే విస్మరించారు. తాజాగా ఎన్నికలు జరుగుతుండగా తమలా మరెవరూ మోసపోవద్దని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్క ఊరినే పట్టించుకోని పెద్దసార్‌.. కామారెడ్డి నియోజకవర్గాన్ని ఏం ఉద్దరిస్తారని నిలదీస్తున్నారు. కేసీఆర్‌ మోసపు వాగ్ధానాలు నమ్మొద్దని.. ఎవరికైనా నమ్మకం కలగకపోతే ఓసారి తమ ఊరికి రావాలని కోరుతున్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు సహా ఏదడిగితే అది ఇస్తానంటూ అల్లా ఉద్దీన్‌ అద్భుత దీపం కథలు చెప్పారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Hair Extensions : కేశాలు అమ్మకం.. రూ. కోట్లలో వ్యాపారం..!
Real Estate :  స్థిరాస్తి కొనాలంటే..ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Israel : ఐక్యరాజ్యసమితిలో తీర్మానం.. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా భారత్ ఓటు!
Munugode : “ఊరకుక్కలు, పిచ్చికుక్కలు”.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

Munugode : “ఊరకుక్కలు, పిచ్చికుక్కలు”.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

Munugode : ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటర్లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నియోజకవర్గం కొరటికల్ గ్రామంలో ప్రచారానికి వెళ్లిన ఆయనను స్థానికులు నిలదీశారు. గతంలో ఇచ్చి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దీంతో.. ఆయన ఓటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లను ఊరకుక్కలు, పిచ్చికుక్కలు అంటూ రెచ్చిపోయారు. మిమ్మల్ని పండబెట్టి తొక్కాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కూసుకుంట్ల వ్యాఖ్యలకు స్థానికులు అవాక్కయ్యారు. మునుగోడు నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకి వేడెక్కుతుంది. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో […]

Tech Bounce : లాభాల ట్రాక్‌పై టెక్ జెయింట్స్
Honour Killing : అనంత లో పరువుహత్య.. మరణశాసనమైన ప్రేమ
Car Subscription : కారు సబ్‌స్క్రిప్షన్ .. లాభాలివే!
Vivek Venkatswamy : బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందాలు… అందుకే వలసలు!
Israel-Hamas : శత్రువుకు విషమిచ్చి.. మళ్లీ తానే కాపాడిన ఇజ్రాయెల్ ప్రధాని.. తప్పలేదు!
Loan Against Property : స్థిరాస్తిపై రుణం కావాలా?
Control Cholesterol

Control Cholesterol

PPF (Public Provident Fund) : పొదుపు పథకం.. 15 ఏళ్లలో డబుల్ ఆదాయం..

Big Stories

×