E-Paper
Advertisement

లోకల్ ఎలక్షన్స్.. కూటమిలో కుమ్ములాట తప్పదా?

లోకల్ ఎలక్షన్స్.. కూటమిలో కుమ్ములాట తప్పదా?
Advertisement

AP Local: స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ కూటమి రెడీ అవుతోంది. మంత్రులు, పరిశీలకులు, ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు.. పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల కంటే మెరుగైన స్ట్రైక్‌రేట్ సాధించాలన్న టార్గెట్ కూడా పెట్టారు. లోకల్ వార్ లో కూటమికే మొగ్గు ఉందని సర్వేలు చెబుతున్నాయంటూ ధీమాతో ఉన్నారు చంద్రబాబు. అదే సమయంలో… అసలు సవాల్ గ్రౌండ్‌లోనే కనిపిస్తోంది. గ్రామం నుంచి మున్సిపాలిటీ వరకు టికెట్లు, పదవుల పంపకంపై TDP, జనసేన, BJP నేతల్లోని ఆశావహుల మధ్య పోటీ మొదలైంది. ఈ మూడు పార్టీలు కూటమిగా కలిసి పోటీ చేసినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు.. స్థానిక ఎన్నికల లెక్కలు పూర్తిగా డిఫరెంట్. ఇక్కడ ప్రతి వార్డు, ప్రతి పదవి కీలకమే. అందుకే చంద్రబాబు చెప్పినట్టు సమన్వయం సాధిస్తే కూటమికి అడ్వాంటేజ్. కానీ స్థానిక నేతల అసంతృప్తిని ఎంతవరకు కంట్రోల్ చేయగలరన్నదే అసలు పరీక్ష.

Tags

Related News

కంట్రోల్.. తాతా మధు!

టీడీపీ VS వైసీపీ.. ఏపీలో కరువుపై పొలిటికల్ వార్!

అసెంబ్లీలో రణరంగం.. ఇద్దరి తప్పు ఉందా..?

ఇస్రో సంస్థ.. ప్రైవేటీకరణ నిజమేనా..!

అసెంబ్లీకి దూరంగా మాజీ సీఎంలు.. అసలు వ్యూహం ఏంటి?

డబ్బు కోసం అమాయకుల ప్రాణాలు తీస్తారా..

SGT ప్రభాకర్ పై త్రిసభ్య కమిటీ.. DSC స్కాంలో క్లారిటీ మిస్సవుతోందా..?

Big Stories

Advertisement
×