E-Paper
Advertisement

SGT ప్రభాకర్ పై త్రిసభ్య కమిటీ.. DSC స్కాంలో క్లారిటీ మిస్సవుతోందా..?

SGT ప్రభాకర్ పై త్రిసభ్య కమిటీ.. DSC స్కాంలో క్లారిటీ మిస్సవుతోందా..?
Advertisement

DSC Sports: ఏపీ మెగా DSC-2025పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. కర్నూలు కౌతాళం మండలంలోని వల్లూరు పాఠశాలలో స్పోర్ట్స్ కోటాలో SGTగా ఎంపికైన ఈడిగ ప్రభాకర్ విషయంపై కమిటీ రిపోర్ట్ వచ్చాక చర్యలంటూ శాప్, విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ప్రభాకర్ టెట్ అర్హత సాధించలేదని తేలినా ఇంకా ఈ ఇష్యూను నాన్చడం చుట్టూ ప్రశ్నలు వస్తున్నాయ్. ఒక అభ్యర్థి TET అర్హతపై స్పష్టమైన రికార్డు ఉంటే.. కమిటీ ఎందుకు? నిజంగా రికార్డుల్లో వైరుధ్యం ఉంటే.. అదేంటో బయటపెట్టాలంటున్నారు. ఇది ఒక్క ప్రభాకర్ ఉద్యోగం గురించిన వ్యవహారం కాదు. స్పోర్ట్స్ కోటాలో మొత్తం నియామకాలపై ప్రశ్నలు. కేస్ స్టడీస్ లో వచ్చిన అభ్యంతరాలకు అధికారుల వివరణలో క్లారిటీ కొంత మిస్ అవుతోంది. నిజాలు నిగ్గు తేల్చేందుకు ఎన్ని రోజులు పడుతుంది? ఇది మిగితా అభ్యర్థుల సూటి ప్రశ్న.

Advertisement

 

Tags

Related News

లోకల్ ఎలక్షన్స్.. కూటమిలో కుమ్ములాట తప్పదా?

టీడీపీ VS వైసీపీ.. ఏపీలో కరువుపై పొలిటికల్ వార్!

అసెంబ్లీలో రణరంగం.. ఇద్దరి తప్పు ఉందా..?

ఇస్రో సంస్థ.. ప్రైవేటీకరణ నిజమేనా..!

అసెంబ్లీకి దూరంగా మాజీ సీఎంలు.. అసలు వ్యూహం ఏంటి?

డబ్బు కోసం అమాయకుల ప్రాణాలు తీస్తారా..

DSC స్కామ్‌పై ప్రభుత్వం ఎందుకు మౌనం..?

Big Stories

Advertisement
×