E-Paper
Advertisement

Bengaluru ATM Van: బెంగళూరు ATM వ్యాన్ దొంగలు దొరికేశారు.. రూ. 5.76 కోట్లు రికవరీ

Bengaluru ATM Van: బెంగళూరు ATM వ్యాన్ దొంగలు దొరికేశారు.. రూ. 5.76 కోట్లు రికవరీ
Advertisement

Bengaluru ATM Van:  బెంగళూరులో పట్ట పగలే జరిగిన ఏటీఎం వాహనంలో చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెుత్తం 7.11 కోట్లు నగరు చోరీ అవ్వగా.. అందులో 5.76 కోట్లు పోలీసులు రికవరీ చేశారు. అయితే నగదు తరలించే ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవని దొంగలు ముందుగా గుర్తించారని తెలుస్తోంది. దొంగతనంలో మెుత్తం ఏడుగురు పాల్గొన్నట్లు గుర్తించారు. చోరీ కోసం ఉపయోగించిన వాహనాన్ని చిత్తూరు శివాలో గుర్తించగా.. ఆ వాహనానికి సంబంధించిన నెంబర్ ప్లేటు అనేక సార్లు మార్చినట్లు పోలీసులు తెలిపారు. దొంగలు ఈ చోరీకి మూడు నెలల ముందే ప్లాన్ సిద్దం చేసుకుని చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది.

Advertisement

 

Related News

ఆర్మీ వెపన్స్ మిస్సింగ్ వెనుక హనీ ట్రాప్ ఉందా?

పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తారా!

ప్లాన్ Aనా.. Bనా? కొండా చూపు ఏ పార్టీ వైపు?

ఏపీలో లోకల్ వార్.. సత్తా చాటేదెవరు..?

సీఎం రేవంత్ పట్టు.. కులం కార్డుతో కొండాకు చెక్

టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగమా.. ఎస్‌జీటీ ప్రభాకర్ నియామకం రేగుతున్న దుమారం!

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

Big Stories

Advertisement
×