E-Paper
Advertisement

టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగమా.. ఎస్‌జీటీ ప్రభాకర్ నియామకం రేగుతున్న దుమారం!

టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగమా.. ఎస్‌జీటీ ప్రభాకర్ నియామకం రేగుతున్న దుమారం!
Advertisement

Prabhakar Appointment: కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరులో ఎస్‌జీటీగా పనిచేస్తున్న ప్రభాకర్‌ నియామకం చుట్టూ పెద్ద దుమారమే నడుస్తోంది. ఈ ఇష్యూపై విచారణ కూడా షురువైంది. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం పొందేందుకు ఆయనకు అవసరమైన అర్హతలు ఉన్నాయా లేదా అన్నదే అధికారుల పరిశీలనలో కీలకంగా మారింది. ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో విద్యార్హతలు, క్రీడా అర్హతలు, సంబంధిత సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఎలా జరిగిందన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.

కనీసం చెక్ చేయరా..?

Advertisement

డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో రాష్ట్రవ్యాప్తంగా వందల పోస్టులు భర్తీ కాగా, అర్హతలపై మొదటి నుంచీ అభ్యంతరాలు వచ్చాయి. ప్రాథమిక జాబితాలపైనా అభ్యంతరాలు స్వీకరించి, సర్టిఫికెట్లను పరిశీలించినట్లు అధికారులు ప్రకటించారు. మరి ప్రభాకర్‌ విషయంలో వెరిఫికేషన్‌ ఎలా జరిగింది..? జీఓ 15 నిబంధనలు ఏం చెబుతున్నాయి..? క్రీడా అర్హత ఉంటే సరిపోతుందా..? మిగితా సర్టిఫికెట్లు ఉన్నాయా లేదా అన్నది కనీసం చెక్ చేయరా? ఓవరాల్ గా చూస్తే 1-5 తరగతులకు బోధించడానికి అవసరమైన టెట్‌లో ప్రభాకర్‌ అర్హత సాధించలేదని నిర్ధారణ అయ్యింది. మరి ఈ ఇష్యూను ఎలా డీల్ చేస్తారో చూడాలి.

Tags

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

Big Stories

Advertisement
×