E-Paper
Advertisement

ప్లాన్ Aనా.. Bనా? కొండా చూపు ఏ పార్టీ వైపు?

ప్లాన్ Aనా.. Bనా? కొండా చూపు ఏ పార్టీ వైపు?
Advertisement

Konda Surekha: కొండా సురేఖను కేబినెట్‌ నుంచి తప్పించిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపూ వరంగల్‌ వైపే. కాంగ్రెస్‌లో కొనసాగడంపై అనిశ్చితి.. బీఆర్ఎస్‌లోకి వెళ్లే దారులు దాదాపు మూసుకుపోయిన పరిస్థితి. దీంతో బీజేపీ లేదా ఇతర ప్రత్యామ్నాయ వేదిక ఇవే ఆప్షన్లుగా కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొండా కుటుంబంతో బీజేపీకి చెందిన ఓ ఎంపీ సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం ఉంది. కొండా కుటుంబం బీజేపీలోకి వస్తే వరంగల్‌లో పార్టీకి బలం అని ఒక వర్గం భావిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్‌లో ఉన్న కొండా పొలిటికల్ నెట్‌వర్క్‌ కమలం పార్టీకి వర్కవుట్ అవుతుందని లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రాంతీయ పార్టీ అయితే బెటర్ అన్న కోణంలోనూ చర్చలు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ అలాగే పరకాల టిక్కెట్లపై హామీ ఇచ్చే పార్టీవైపే చూస్తున్నారు. సో వీళ్లు ఎక్కడికి వెళ్లినా ఒక ప్రశ్న అయితే వస్తోంది. కొండా దంపతులు వస్తే ఆధిపత్య పోరు మొదలవుతుందా..? పార్టీ క్రమశిక్షణకు అలవాటు పడుతారా..? అన్న డౌట్లు వినిపిస్తున్నాయ్. సో ఓవరాల్ గా తగ్గేదే లేదని, సిగ్నల్స్ అయితే ఇస్తున్నారు సురేఖ. మరి చివరకు కొండా ఫ్యామిలీ ప్లాన్‌ బీ.. ఏ పార్టీ?

Tags

Related News

సీఎం సెక్యూరిటీ సమాచారం లీక్ చేసింది ఎవరు..?

ఆర్మీ వెపన్స్ మిస్సింగ్ వెనుక హనీ ట్రాప్ ఉందా?

పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తారా!

ఏపీలో లోకల్ వార్.. సత్తా చాటేదెవరు..?

సీఎం రేవంత్ పట్టు.. కులం కార్డుతో కొండాకు చెక్

టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగమా.. ఎస్‌జీటీ ప్రభాకర్ నియామకం రేగుతున్న దుమారం!

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

Big Stories

Advertisement
×