E-Paper
Advertisement

బిగ్ టీవీ గ్రాండ్ రీ-ఎంట్రీ.. ప్రత్యక్ష ప్రసారాలతో మీడియాలో కొత్త శకం ప్రారంభం!

బిగ్ టీవీ గ్రాండ్ రీ-ఎంట్రీ.. ప్రత్యక్ష ప్రసారాలతో మీడియాలో కొత్త శకం ప్రారంభం!
Advertisement

BIG TV Relaunch: తెలుగు మీడియా రంగంలో బిగ్ టీవీ ఒక కొత్త సంచలనానికి తెరతీసింది. నిజమైన, నిఖార్సైన జర్నలిజం అంటే ఏంటో ఈనాటి తరం ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో సరికొత్తగా మన ముందుకు వచ్చింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి తన వార్తా ప్రసారాలను పునఃప్రారంభించింది.

Advertisement

ఈసారి కేవలం వార్తలు చెప్పడమే కాకుండా.. వీక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని పంచేందుకు బిగ్ టీవీ సిద్ధమైంది. అత్యాధునిక AR-VR టెక్నాలజీతో వార్తలను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. మూసధోరణికి భిన్నంగా రిపోర్టర్ల ప్రజెంటేషన్, ముక్కు సూటిగా సాగే వినూత్నమైన డిబేట్లతో వార్తా ప్రపంచంలోనే ‘నెక్స్ట్ లెవెల్’ కంటెంట్‌ను అందిస్తోంది. ప్రజాపక్షం వహిస్తూ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న బిగ్ టీవీ, తెలుగు మీడియాలో కచ్చితంగా ఒక కొత్త చరిత్ర సృష్టిస్తుంది.

Related News

జనసేనలోకి బడా నేతలకు దారేది?

ఇంటర్నెట్‌ని ఊపేస్తున్న 1980 ట్రెండ్..

వర్గీకరణ తర్వాత MRPS కీలక నిర్ణయం.. కొత్త పోరాటానికి రెడీ?

నెల్లూరులో మైనింగ్ వార్..!

డీఎస్సీపై ఢీ.. జగన్ ప్రశ్నలకు బాబు రియాక్షన్ ఏంటి?

ఏపీలో వాటర్ గ్రిడ్.. చంద్రబాబు కొత్త ప్లాన్..!

కేంద్ర కేబినెట్‌లో.. కొత్త పార్టీలకు ఛాన్స్!

ఏపీ లోకల్ వార్.. చంపడమా? చావడమా?

Big Stories

Advertisement
×