E-Paper
Advertisement

ప్రభుత్వ బడులపై భారీ ఫోకస్.. ఒక్కో స్టూడెంట్‌పై రూ.1.08 లక్షలు!

ప్రభుత్వ బడులపై భారీ ఫోకస్.. ఒక్కో స్టూడెంట్‌పై రూ.1.08 లక్షలు!
Advertisement

Government Schools: ఈ దేశంలో కోట్లాది మందికి అక్షరం నేర్పింది. కలలకు ప్రాణం పోసింది ప్రభుత్వ బడులే. కీలక శాఖల్లోని సీనియర్‌ ఆఫీసర్లలో చాలా మంది ప్రభుత్వ బడి ఒడిలోనే అక్షరాలు దిద్దారు. కార్పొరేట్‌ చదువులొచ్చి ప్రభుత్వ బడులు కళ తప్పుతున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాఠశాలలకు ప్రాణం పోసే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం చేసిన కృష్టికి ప్రభుత్వ బడుల్లో పెరిగిన అడ్మిషన్లే సాక్ష్యమంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం లక్షా 8వేల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. అయితే అడ్మిషన్లు పెరిగినందుకు రాజీనామా చేయాలా? అని సీఎం రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్న పొలిటికల్ సర్కిల్స్‌లో బిగ్ డిబేట్ పాయింట్‌గా మారింది.

Advertisement

Also Read: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు.. ఎవరి వ్యూహం ఫలిస్తుంది?  

Related News

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

Big Stories

Advertisement
×