E-Paper
Advertisement

26 మంది ఔట్.. పవన్ నిర్ణయం వెనుక వ్యూహమేంటి?

26 మంది ఔట్.. పవన్ నిర్ణయం వెనుక వ్యూహమేంటి?
Advertisement

Jana Sena: జనసేన ఒకప్పటిలా లేదు. అధికారంలోకి వచ్చాక పార్టీలో సీన్ మారిపోయింది. ఇప్పుడంతా గందరగోళ పరిస్థితులే కనిపిస్తున్నాయ్. చాలా కాలం తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే పాత కమిటీలు, అధికార ప్రతినిధుల పోస్టులు రద్దయిపోయాయ్. దీనిపై ఒరిజినల్ జనసైనికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కష్టకాలంలో పార్టీ కోసం చెమటోడ్చిన వాళ్లని పక్కనబెట్టి, కొత్త నాయకత్వం పేరిట వేరేవాళ్లకు పీఠం వేస్తున్నారన్న గుసగుసలు కేడర్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Also Read: లంచం ఇస్తేనే పని జరుగుతుందా.. ఏపీలో అవినీతికి అడ్డులేదా..!

అవసరాలకోసం వాడుకున్నారా..

Advertisement

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తమకే కావాలని జనసేన నేతలు పట్టుబడుతుంటే.. టీడీపీ మాత్రం 15 శాతానికి మించి ఇచ్చేది లేదంటోంది. పార్టీ గెలుపు కోసం తమను వాడుకొని లోకల్ ఎలక్షన్ల ముందు కమిటీలు రద్దు చేయడమేంటనే అసహనం కనిపిస్తోంది. జనసేనలో పరిణామాలు చూస్తుంటే.. గెలుపు కోసం వాడుకోవడం, అధికారం రాగానే పక్కన పెట్టడం అనే పాత రాజకీయ సూత్రమే ఇక్కడ కూడా అమలవుతోందా? అనే అనుమానం కలుగుతోంది.

Advertisement

Also Reda: పోలీసుల షాక్.. జగన్‌కు నో ఎంట్రీ!

Related News

పోలీసుల షాక్.. జగన్‌కు నో ఎంట్రీ!

లంచం ఇస్తేనే పని జరుగుతుందా.. ఏపీలో అవినీతికి అడ్డులేదా..!

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు.. ఎవరి వ్యూహం ఫలిస్తుంది?

బొద్దింక‌ల ఎఫెక్ట్‌.. జంత‌ర్‌మంత‌ర్ ఎత్తేయ‌లేదు.. కానీ కండిష‌న్స్ అప్లై.. !

నన్ను మించిన‌ విద్యాశాఖ మంత్రి ఉన్న‌డా? పాస్ మార్కులు వేసిండ్రు.. ఇదే ప‌నితీరుకు గీటురాయి!

మియాపూర్ ఘటనతో ఉలిక్కిపడుతున్న హైదరాబాద్.. జంకుతున్న ప్రజలు!

డేంజర్ బెల్స్.. ప్రపంచ చమురు మార్గాలపై మళ్లీ యుద్ధ ప్రభావం..!

Big Stories

Advertisement
×