E-Paper
Advertisement

PM Modi: అంతు చూస్తాం.. ఎవడిని వదిలిపెట్టం.. ఢీల్లీ పేలుడు బాధితులతో మోదీ..

PM Modi: అంతు చూస్తాం.. ఎవడిని వదిలిపెట్టం.. ఢీల్లీ పేలుడు బాధితులతో మోదీ..
Advertisement

PM Modi:  ఢిల్లీలో జరిగిన పేలుడులో గాయపడిన వారిని LNJP ఆసుపత్రికి వెళ్లి కలిశారు మోడీ. అందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. కుట్ర వెనుక ఉన్న వారిని న్యాయం ముందు నిలబెట్టాలంటూ తన ట్వీట్ లో తెలియ చేశారు ప్రధాని మోడీ. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ. ఇక సీసీ ఫుటేజీ ఆధారంగా విస్తృత దర్యాప్తు చేస్తోంది ఢిల్లీ పోలీస్ విభాగం. దర్యాప్తు సంస్థల నివేదిక ఆధారంగా తగిన నిర్ణయం తీస్కోనుంది మోడీ సర్కార్.

Advertisement

 

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×