E-Paper
Advertisement

Attack in teacher : విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు.. చితక బాదిన తల్లిదండ్రులు

Attack in teacher : విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు.. చితక బాదిన తల్లిదండ్రులు
Advertisement

ZPHS SCHOOL; నల్గొండ జిల్లా నక్రేకల్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు.. ఓ విద్యార్థిని లైంగికంగా వేధించడంతో ఆమె తల్లిదండ్రులు అతడికి దేహశుద్ధి చేశారు. బాలిక ఇంట్లో దిగాలుగా ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు.. ఏం జరిగిందని ప్రశ్నించారు. దీంతో ఆమె అసలు విషయం చెప్పింది. తన స్కూల్లో‌ని ఇంగ్లీష్ టీచర్ మామిడి శ్రీనివాస్ గత మూడు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె తెలిపింది. దీంతో వారు శ్రీనివాస్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే, శ్రీనివాస్ తాను ఎలాంటి తప్పు చెయ్యలేదని, తనపై దాడి చేసినవారిపై రిటర్న్ కేసు పెడతానని బాలిక తల్లిదండ్రులను బెదిరించారు. శ్రీనివాస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని కోరారు.

Tags

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×