E-Paper
Advertisement

Hawaii volcano: అమెరికాలో బద్దలైన అగ్నిపర్వతం.. ఒక్కసారిగా..

Hawaii volcano: అమెరికాలో బద్దలైన అగ్నిపర్వతం.. ఒక్కసారిగా..
Advertisement

Hawaii volcano:  అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీలమైన అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలోవేయ మరోసారి విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో అగ్నిపర్వతం నుండి పెద్ద ఎత్తున లావా ఉబ్బి, సుమారు 100 అడుగుల ఎత్తుకు ఎగసిపడింది. ఈ లావా హవాయి జాతీయ ఉద్యానవనం లోపల ఉన్న కాల్డెరా ప్రాంతంలో నిలిచిపోయినట్టు అధికారులు తెలిపారు. విస్ఫోటనంతో చుట్టుపక్కల ప్రాంతాలలో వేడి గాలులు, భారీ మంటలు విస్తరించాయి. కిలోవేయ అగ్నిపర్వతం ఇటీవల ఏడాదిలో 38 సార్లు విస్ఫోటనం చెందిందని.. హవాయి ద్వీపంలో ఇది అత్యంత ఎత్తైన అగ్నిపర్వతాలలో ఒకటని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

 

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×