https://www.youtube.com/watch?v=V29HxUsSrC8 Siddhi Buddhi Kalyanam: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బిగ్‌టీవీ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. కార్యక్రమంలో భాగంగా ఇవాళ సిద్ధి బుద్ధి కళ్యాణం నిర్వహించనున్నారు.