E-Paper
Advertisement

Keesara House Owner: హిజ్రాలను ఉరికించి ఉరికించి ఎందుకు కొట్టానంటే ..

Keesara House Owner: హిజ్రాలను ఉరికించి ఉరికించి ఎందుకు కొట్టానంటే ..
Advertisement

 

Advertisement

Keesara House Owner:  కీసర మండలం చీర్యాల్‌లో సదానందం అనే వ్యక్తి 8వ తేదీన తన కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశాడు. 9వ తేదీన సదానందం ఇంటికి హిజ్రాలు వెళ్లారు. లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంత ఇచ్చుకోలేనని సదానందం రిక్వెస్ట్‌ చేసినప్పటికి వినిపించుకోకుండా అక్కడే ఆందోళన చేశారు. ఆ కోపంలో హిజ్రాలపై సదానందం దాడికి యత్నించాడు. అలాఅక్కడి నుంచి వెళ్లిన హిజ్రాలు.. ఈ సారి మూడు ఆటోల్లో ఫైటింగ్ కు వచ్చేశారు. సదానందాన్ని ఒంటరిగా దొరికించుకొని చితకబాదారు. కర్రలతో దాడి చేశారు. దాడిలో సదానందం తలకు తీవ్ర గాయమైంది. బాధితుడు కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×