E-Paper
Advertisement

పవన్ సీఎం డిమాండ్‌తో కొత్త చర్చ.. 15 సీట్ల డిమాండ్‌పై స్పందనేమిటీ?

పవన్ సీఎం డిమాండ్‌తో కొత్త చర్చ.. 15 సీట్ల డిమాండ్‌పై స్పందనేమిటీ?
Advertisement

ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జనసేన 2024 ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించింది. మరి ఇప్పుడు బలిజ వర్గం నుంచి వస్తున్న సీఎం డిమాండ్.. కేవలం సామాజిక ప్రతినిధిత్వం కోసమేనా? లేక వచ్చే ఎన్నికల సీట్ల పంపకానికి ఇప్పటి నుంచే రాజకీయ ఒత్తిడి పెంచే వ్యూహమా? అన్న చర్చ అయితే నడుస్తోంది.

Advertisement

రాయలసీమలో 15 సీట్ల డిమాండ్‌ను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎలా చూస్తుంది? పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్ పెరిగితే కూటమి నాయకత్వం ఎలా రియాక్ట్ అవుతుందన్నది కీ ఫ్యాక్టర్ గా మారింది. కాపు-బలిజ సమీకరణం నిజంగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుతుందా? చూడాలి.

Tags

Related News

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

Big Stories

Advertisement
×