E-Paper
Advertisement

ఉన్నది ఒకటే జిందగీ..ఎందుకీ ఆత్మహత్యలు?

ఉన్నది ఒకటే జిందగీ..ఎందుకీ ఆత్మహత్యలు?
Advertisement

Suicide Prevention: రాజమండ్రిలో AE నూకరాజు కుటుంబ విషాదం.. ఏలూరులో భార్యాభర్తలు.. శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు.. తాజాగా విశాఖలో మరో కుటుంబం. వరుస ఘటనలు కలచివేస్తున్నాయ్. ప్రతి కుటుంబానికి ఒక్కో కారణం. నూకరాజు కేసులో వేధింపులు, బెదిరింపుల కోణం బయటపడగా.. శ్రీశైలం ఘటనలో ఆరోగ్య, ఆర్థిక సమస్యలు ఉన్నట్లు తేల్చారు. ప్రతి సమస్యకు కచ్చితంగా ఓ పరిష్కారం ఉండి తీరుతుంది. అప్పులు కావొచ్చు.. కుటుంబ సమస్యలు కావొచ్చు.. మానసిక ఒత్తిడి కావొచ్చు. సమస్య ఏదైనా సరే.. అది శాశ్వతం కాదు. కానీ ఆత్మహత్య నిర్ణయం మాత్రం తిరిగి మార్చుకోలేనిది. అందుకే కష్టంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండకపోవడం ముఖ్యం.

Tags

Related News

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

Big Stories

Advertisement
×