E-Paper
Advertisement

22 వేల కోట్ల అప్పు.. 6.5 కోట్ల సెటిల్ మెంట్!

22 వేల కోట్ల అప్పు.. 6.5 కోట్ల సెటిల్ మెంట్!
Advertisement

Subhash Chandra: జీ గ్రూప్‌ అధినేత సుభాష్‌ చంద్ర వ్యక్తిగత దివాలా కేసులో NCLT కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, ఇతర రుణదాతలకు ఉన్న 22 వేల కోట్ల రూపాయల క్లెయిమ్‌లకు కేవలం ఆరున్నర కోట్ల రూపాయలు చెల్లించే ప్రణాళికకు ఆమోదం లభించింది. అంటే రుణదాతలకు రికవరీ కేవలం 0.03 శాతం అంటే కేవలం ఆరువేల కొట్లు కడితే చాలు అంటూ తెలిపారు. ఇదే నిర్ణయంపై కొంత మంది పాయకులు ఫైర్ అయ్యారు. ఇది హెయిర్‌కట్‌ కాదు.. ఘోరం అంటూ జైరాం రమేశ్‌ మండిపడ్డారు. మరోవైపు విజయ్‌ మాల్యా కూడా తన కేసుతో పోల్చుతూ తనకు న్యాయం ఎక్కడ అంటూ ప్రశ్నించారు.

Tags

Related News

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

Big Stories

Advertisement
×