E-Paper
Advertisement

పెద్దపులి వేట కేసులో వీడిన మిస్టరీ

పెద్దపులి వేట కేసులో వీడిన మిస్టరీ
Advertisement

Tiger Poaching: నల్లమల పరిధి మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో పులి కళేబరం కేసులో మిస్టరీ వీడింది. వేటగాళ్లు నాటు తుపాకీతో పులిని చంపి గోళ్లను ఎత్తుకెళ్లారని తేల్చారు ఫారెస్ట్‌ అధికారులు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే పులి గోర్లు, ఎముకలు సహా పులిని వేటాడేందుకు వాడిన నాటు తుపాకీ, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. ౩ వారాల కిందట పులిని చంపిన నిందితులు గోళ్లను, ఎముకల్నిసేకరించాక, కళేబరాన్ని అడవిలో పడేశారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో ఈ కేసును ఛాలెంజింగ్‌ తీసుకున్న ఫారెస్ట్‌ అధికారులు మిస్టరీని చేధించడం సహా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఏడుగురు నిందితులు కూడా స్థానిక చెంచు గూడెంకు చెందిన వాళ్లని గుర్తించారు. గోళ్లను ఎత్తుకెళ్లిన నిందితులు వాటిలో కొన్నింటిని విక్రయించినట్టు దర్యాప్తులో తేలింది. ఎవరికి ఎంతకు విక్రయించారు? వీళ్ల వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారని వైడ్‌ యాంగిల్‌లో ఎంక్వయిరీని స్పీడప్‌ చేశారు.

Advertisement

 

Tags

Related News

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

Big Stories

Advertisement
×