E-Paper
Advertisement

Sunday Movies in Tv : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..

Sunday Movies in Tv : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..
Advertisement

Sunday Movies in TV : వీకెండ్ వచ్చేసింది అంటే సినిమాలకు కొదవలేదు అని అర్థం. ప్రతి వీకెండ్ సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో థియేటర్లోకి వచ్చిన వెంటనే సినిమాలు టీవీ ఛానల్స్ లోకి కూడా రావడంతో ఎక్కువ మంది వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మిగిలిన రోజులలో సినిమాలో మామూలుగానే వచ్చినా కూడా వీకెండ్ మాత్రం సంథింగ్ స్పెషల్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. మరి ఈ ఆదివారం ఎలాంటి సినిమాలు టీవీ ఛానల్స్ లోకి రాబోతున్నాయో ఒకసారి మనం ఎక్కడ చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు

Advertisement

ఉదయం 6.30 గంటలకు – ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం

ఉదయం 9 గంటలకు – మిష్టర్ ఫర్‌ఫెక్ట్

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – మాస్టర్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఠాగూర్

సాయంత్రం 6 గంటలకు – మహార్షి

రాత్రి 10 గంటలకు – ఓయ్‌

జెమిని లైఫ్..

ఉదయం 11 గంటలకు – సంగీత సామ్రాట్

సాయంత్రం 4.30 గంటలకు – మహా యజ్ఞం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – కొండపొలం

ఉదయం 9 గంటలకు – బటర్ ప్లై

మధ్యాహ్నం 12 గంటలకు – ఓం భీం భుష్

సాయంత్రం 3 గంటలకు – మన్మధుడు

సాయంత్రం 6 గంటలకు – అత్తారింటికి దారేది

రాత్రి 9.30 గంటలకు – కొత్త లోక

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – కిడ్నాప్

ఉదయం 8 గంటలకు – గోకులంలో సీత

ఉదయం 11 గంటలకు – ఇద్దరు మిత్రులు

మధ్యాహ్నం 2.30 గంటలకు – గౌతమ్ S.S.C

సాయంత్రం 5 గంటలకు – సీతారామరాజు

రాత్రి 8 గంటలకు – దూకుడు

రాత్రి 11 గంటలకు – గోకులంలో సీత

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అమరజీవి

ఉదయం 10 గంటలకు – భక్త తుకారం

మధ్యాహ్నం 1 గంటకు – బంగారు కుటుంబం

సాయంత్రం 4 గంటలకు – అనుబంధం

రాత్రి 7 గంటలకు – సకుటుంబ సపరివార సమేతంగా

ఈటీవీ ప్లస్..

ఉదయం 9 గంటలకు – ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం

మధ్యాహ్నం 3 గంటలకు – రిక్షావోడు

రాత్రి 10 గంటలకు – రాజేంద్రుడు గజేంద్రుడు

ఈటీవీ..

మధ్యాహ్నం 3 గంటలకు – కమిటీ కుర్రాళ్లు

రాత్రి 10 గంటలకు – కమిటీ కుర్రాళ్లు

జీతెలుగు..

ఉదయం 6 గంటలకు – 777 ఛార్లీ

ఉదయం 9 గంటలకు – ఇంద్ర

మధ్యాహ్నం 12 గంటలకు – ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – పెళ్లి సందD

ఉదయం 9 గంటలకు – ఆట

మధ్యాహ్నం 12 గంటలకు – బ్యూటీ

మధ్యాహ్నం 3 గంటలకు – నెక్ట్స్ నువ్వే

సాయంత్రం 6 గంటలకు – మజాకా

రాత్రి 9 గంటలకు – యుగానికి ఒక్కడు

స్టార్ మా.. 

ఉదయం 8 గంటలకు – లక్కీ భాస్కర్

మధ్యాహ్నం 1 గంటకు – రాజాసాబ్

రాత్రి 11 గంటలకు – పోకిరి

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Big Stories

Advertisement
×