BRS Protest: నేడు అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ నాయకుల ధర్నా రాజకీయంగా తీవ్ర కలకం రేపింది. అసెంబ్లీలోకి కాంగ్రెస్ హమీల అమలు వైఫల్యాలు అనే అంశంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లరంగు టీ షర్ట్స్ తో అసెంబ్లీలోకి ప్రవేశించే సమయంలో పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మద్య తోపులాట జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీపై నినాధాలు చేస్తూ గేటు ముందే ఉండిపోయారు. లోపలికి వెల్లే సమయంలో పోలీసులు అడ్డుకోని ఓకరిపై మరోకరు తోచుకోగా బీఆర్ఎస్ ఎమ్మల్యేలు ఎమ్మెల్సీలు భూతు పదాలతో స్పీకర్ పై మాట్లాడటం తీవ్ర కలంకలం రేపింది. దీంతో తాతా మధుపై యాక్షన్ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.