E-Paper
Advertisement

Viral Video: ఏంటండి ఆ జనం.. అది బైక్ అనుకున్నారా.. లేక ఎడ్లబండి అనుకున్నారా..

Viral Video: ఏంటండి ఆ జనం.. అది బైక్ అనుకున్నారా.. లేక ఎడ్లబండి అనుకున్నారా..
Advertisement

Viral Video: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. ఏదో ఒక విన్యాసాలు చేస్తూ అందరినీ దృష్టిని ఆకర్షించేందుకు చూస్తుంటారు. ఈ తరుణంలో వినూత్న రీతిలో చేసే పలు విన్యాసాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. నెట్టింట వైరల్ అయ్యేందుకు ఏదో ఒక విధంగా అందరిని దృష్టిని ఆకర్షించాలని వెరైటీగా పనులు చేస్తుంటారు. అయితే ఇప్పటికే చాలా రకాల వాహనాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉన్నా మళ్లీ ఏదో ఒక వీడియో దానిని బీట్ చేయడానికి వస్తూనే ఉంటుంది.

తాజాగా ఓ కుంటుంబం చిన్న బైక్‌పై చేసిన విన్యాసం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక బండిపై ఏకంగా ఇద్దరు, ముగ్గురు కాదు ఓ 10 మంది కంటే ఎక్కువే ఉంటారేమో మరి. ఒక్కసారిగా అంతమంది కలిసి చిన్న బైకుపై ప్రయాణించిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అసలు బైకుపై ఇలా కూడా వెళ్తారా అని షాక్ అయ్యేలా చేశారు. చిన్న పిల్లలను బైకు టైరుపై కూర్చోబెట్టుకుని మరి ప్రయాణించారు.

Advertisement

దీనికి సంబంధించిన వీడియోను ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికులు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. అసలు ఇలాంటి ప్రయాణాలు చాలా ప్రమాదకరం అంటూ హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రయాణాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా చిన్న పిల్లలతో ఇలాంటి ప్రయాణాలు చేయడం ఏంటని కూడా ప్రయాణికులు, నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

Big Stories

Advertisement
×