BigTV English

Rafting Viral Video: రిషికేల్‌లో తెడ్డులతో కొట్టుకున్న గైడ్‌లు, టూరిస్టులు..!

Rafting Viral Video: రిషికేల్‌లో తెడ్డులతో కొట్టుకున్న గైడ్‌లు, టూరిస్టులు..!

Rafting Viral Video in Rishikesh: ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌ అంటే చాలా మంది పర్యాటకులకు గుర్తుకు వచ్చేది రాఫ్టింగ్. రాఫ్టింగ్ చేయాలనుకునే వారికి ఇది చాలా ఇష్టమైన ప్రదేశం. వర్షాకాలం మొదలైంది అంటే రాఫ్టింగ్ సీజన్ ప్రారంభమవుతుంది. దేశ నలుమూలల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ రాఫ్టింగ్ చేస్తుంటారు. అయితే తరచూ ఇక్కడ జరిగే రాఫ్టింగ్‌లో చాలా రకాల సన్నివేశాలు చూస్తుంటాం. అయితే తాజాగా ఇక్కడ జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


రిషికేల్‌లో ఇటీవల కొంత మంది పర్యాటకులు, రాఫ్టింగ్ చేసే వారి మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గొడవ జరిగిన వెంటనే అక్కడి స్థానికులు, పర్యాటకులు వెంటనే గుమిగూడారు. ఇటువంటి గొడవలు ఎన్ని జరిగినా కూడా ఈసారి బయటకు వచ్చిన వీడియో మరో స్థాయిలో ఉంది. ఇందులో పర్యాటకులు రాఫ్టింగ్ గైడ్ కు, పర్యాటకులకు గొడవ మొదలైంది. కొంచెం సేపటికి ఈ గొడవ కాస్త ఘర్షణకు దారితీసింది. తెడ్లతో పర్యాటకులపైకి వెళ్లి మరి గొడవకు దిగారు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ఇద్దరినీ ఆపేందుకు అక్కడి స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. వారిని ఆపేందుకు కూడా ప్రయత్నించారు. అయితే ఈ గొడవ డబ్బులు, లేదా అక్కడ భద్రత గురించి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం.


Also Read: Fire Explosion In Nagpur: నాగపూర్‌లో భారీ పేలుడు.. ఐదుగురి మృతి..

Tags

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×