BigTV English

Fire Explosion In Nagpur: నాగపూర్‌లో భారీ పేలుడు.. ఐదుగురి మృతి..

Fire Explosion In Nagpur: నాగపూర్‌లో భారీ పేలుడు.. ఐదుగురి మృతి..

Fire Explosion In Nagpur Explosives Manufacturing Factory: నాగ్‌పూర్‌లోని ఓ పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారు.


గాయపడ్డవారిలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు స్థానికి పోలీసులు తెలిపారు. హింగ్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని ధామ్నా గ్రామంలో చాముండి ఎక్స్ ‌ప్లోజివ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కార్మికులు పేలుడు పదార్థాలను ప్యాక్ చేస్తున్న సమయంలో పేలుడు సంభవించినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.


Tags

Related News

Solar Storm: భూమికి మరో ముప్పు.. ముంచుకోస్తున్న సౌర తుఫాన్..

India Post: బిగ్ షాకిచ్చిన పోస్టల్.. అక్కడికి అన్నీ బంద్.. వాట్ నెక్స్ట్!

NEET Student Incident: మార్కుల ఒత్తిడి.. బిల్డింగ్ పైకి ఎక్కి నీట్ స్టూడెంట్..

September Holidays: సెప్టెంబర్‌లో సగం రోజులు సెలవులే.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Jammu Kashmir Cloudburst: జమ్ము కశ్మీర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. 11మంది మృతి, పలువురికి గాయలు..

Chief Ministers: అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా మూడో స్థానంలో చంద్రబాబు

Big Stories

×