E-Paper
Advertisement

60 ఏళ్లలోనూ కాలేజ్ కుర్రాళ్లలా.. 120 ఏళ్లు బ్రతికేసే ‘హుంజా’ మనుషుల సీక్రెట్!

60 ఏళ్లలోనూ కాలేజ్ కుర్రాళ్లలా.. 120 ఏళ్లు బ్రతికేసే ‘హుంజా’ మనుషుల సీక్రెట్!
Advertisement

Hunza Valley: మనకు ముప్పై ఏళ్లు దాటగానే మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు స్టార్ట్ అవుతాయి. ముఖంపై ముడతలు చూసి యాంటీ-ఏజింగ్ క్రీముల కోసం గూగుల్‌లో వెతకడం మొదలుపెడతాం. కానీ, ఓ చోట మాత్రం 60 ఏళ్లొచ్చినా మన కాలేజ్ కుర్రాళ్లలాగే ఫుల్ ఎనర్జీతో తిరిగేస్తుంటారు. అక్కడ అరవై ఏళ్ల వయసులో కూడా మహిళలు పండంటి బిడ్డకు జన్మనిస్తారట! వినడానికి ఏదో గ్రాఫిక్స్ సినిమా కథలా ఉంది కదూ? కానీ ఇది అక్షరాలా నిజం. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దుల్లో ఉండే ‘హుంజా వ్యాలీ’ (Hunza Valley) ప్రజల రియల్ స్టోరీ ఇది.

ప్రపంచమంతా రోగాలతో, ముసలితనంతో బాధపడుతుంటే.. ఈ హుంజా తెగ ప్రజలు మాత్రం సగటున 120 నుండి 150 ఏళ్ల వరకు హ్యాపీగా బ్రతికేస్తున్నారు. మరి వీళ్ల యవ్వనానికి, ఆయుష్షుకు గల ఆ ‘మాయా రహస్యం’ ఏంటో ఇప్పుడు చూద్దాం!

Advertisement

ఆకలి వేస్తేనే తింటారు.. అదీ నేరుగా తోట లోంచే!

మనలాగా ఫ్రిజ్‌లో పెట్టిన పిజ్జాలు, బర్గర్లు, కెమికల్స్ ఉన్న ప్యాకెట్ ఫుడ్స్ వీళ్లకు తెలియవు. హుంజా ప్రజలు తినేదంతా పూర్తిగా ఆర్గానిక్. వీరు పండించే తృణధాన్యాలు, ముఖ్యంగా ‘ఆప్రికాట్స్’ (జీవామృతం లాంటి ఒక రకమైన జల్దరు పండ్లు) వీళ్ల డైట్‌లో ముఖ్యం. ఎండబెట్టిన ఆప్రికాట్లను వీరు ఎక్కువగా తింటారు. ఇందులో ఉండే విటమిన్ బి-17 క్యాన్సర్ కణాలను అస్సలు రానివ్వదు. అందుకే ఈ జాతిలో ఒక్కరికి కూడా క్యాన్సర్ వచ్చిన దాఖలాలు లేవు.

Advertisement

కొండలు ఎక్కడం.. కిలోమీటర్లు నడవడం!

లిఫ్ట్ లు, బైకులు, కార్లు వాడటం వీళ్లకు చాలా తక్కువ. చుట్టూ ఎత్తైన కొండలు ఉండటంతో, రోజువారీ పనుల కోసం రోజుకు కనీసం 15 నుండి 20 కిలోమీటర్లు కొండలపై నడుస్తూనే ఉంటారు. దీనివల్ల వీళ్లకు విడిగా జిమ్‌కి వెళ్లి వర్కవుట్లు చేయాల్సిన అవసరం లేదు. గుండె జబ్బులు, బీపీ, షుగర్ వంటి ఆధునిక రోగాల పేర్లు కూడా వీళ్లకు తెలియవు.

ఆ కొండల్లోని అమృత జలం

హిమాలయాల మంచు కరిగి వచ్చే నీటిని వీరు తాగుతారు. ఈ నీటిలో పొటాషియం, క్యాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. భూమిపై దొరికే అత్యంత స్వచ్ఛమైన నీరు వీళ్ల సొంతం. ప్రకృతికి దగ్గరగా, ఎలాంటి మానసిక ఒత్తిడి (Stress) లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపడమే వీరి నిత్య యవ్వనానికి అసలైన సీక్రెట్. మన లైఫ్‌స్టైల్‌ను కాస్త మార్చుకుని, ప్రకృతికి దగ్గరగా ఉంటే.. హుంజా వ్యాలీ అంత కాకపోయినా, ఉన్నంత కాలం హెల్తీగా ఉండొచ్చని వీళ్లను చూస్తే అర్థమవుతోంది కదూ!

Also Read: ఒక్కటే బిల్డింగ్.. ఊరంతా అందులోనే, ఇక్కడి ప్రజలకు బాహ్య ప్రపంచమే తెలియదట!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×