BigTV English

Jr NTR Fires On Photographers: జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. వైరలవుతున్న వీడియో!

Jr NTR Fires On Photographers: జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. వైరలవుతున్న వీడియో!

Jr NTR Fires On Photographers: ప్రస్తుతం నెట్టింటా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ సినిమా హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫొటోగ్రాఫర్లపై సీరియస్ అవుతూ ఆ వీడియోలో కనిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. అయితే, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ‘వార్2’ సినిమాలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ తాజాగా హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లారు. జూనియర్ ఎన్టీఆర్ అక్కడ కనబడడంతో ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. ఎన్టీఆర్ ను ఫొటో తీసేందుకు కొందరు ఆయన వెనకబడ్డారు. ఈ సందర్భంగా ఫోన్ లో మాట్లాడుతూ ముందుకు వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఓయ్ అంటూ అరుస్తూ ఆ వీడియోలో కనిపిస్తున్నారు.


అయితే, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ -2 సినిమాను వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లు ఒకరితో ఒకరు పోరాడే పాత్రల్లో నటిస్తున్నారని టాక్. ఇటు కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా ఇంకా కొలిక్కి రానట్లు తెలుస్తోంది. మొదటి భాగం ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా దానిని అక్టోబర్ మాసానికి వాయిదా వేయడం జరిగింది.


Tags

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×