BigTV English

Hollywood Police: ఈమె హీరోయిన్ అనుకున్నారా? ప్రపంచంలోనే హాటెస్ట్ పోలీస్ ఆఫీసర్, అందంతోనే చంపేస్తుంది

Hollywood Police:  ఈమె హీరోయిన్ అనుకున్నారా? ప్రపంచంలోనే హాటెస్ట్ పోలీస్ ఆఫీసర్, అందంతోనే చంపేస్తుంది

పోలీస్ డిపార్ట్‌మెంట్ అంటేనే క్రమశిక్షణ, ధైర్య సాహసాలు గుర్తొస్తాయి. వారు శాంతిభద్రతలు కాపాడడంలో నిమగ్నమై ఉంటారు. అంతేకాదు నిత్యం బయటే పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి చూసేందుకు మొరటుగా కూడా కనిపిస్తారని అనుకుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ పోలీస్ ఆఫీసర్ ను చూస్తే మాత్రం మీ మనసు మార్చుకుంటారు. పోలీసులలో కూడా అందమైన అమ్మాయిలు ఉంటారని ఒప్పుకుంటారు. తన అందంతో ప్రపంచాన్నే తన వైపు తిప్పుకుంది. ఈ పోలీస్ ఆఫీసర్ అందుకే ప్రపంచంలోనే అత్యంత హాటెస్ట్ పోలీస్ ఆఫీసర్‌గా ఈమె సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.


ఎవరీమె?
ప్రపంచంలోనే అత్యంత అందమైన పోలీస్ అధికారిణిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ అధికారి పేరు డిఆండ్రేడ్. ఆమె ఫ్లోరిడా పోలీస్ డిపార్ట్మెంట్లో డిటెక్టివ్ ఆఫీసర్ గా పని చేస్తోంది. ఇప్పుడు హాలీవుడ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈమె ప్రముఖ వ్యక్తిగా మారిపోయింది. పోలీస్ యూనిఫాంలో ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీచ్ లో నిల్చుని.. బీచ్ కి వెళ్లేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో చెబుతూ ఆమె ఒక వీడియో చేసింది. ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది.

ఆమె ఫోటోలు ఇక్కడ చూడండి
ఫ్లోరిడా పోలీస్ డిపార్ట్మెంట్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియోను షేర్ చేసింది. సెలవుల్లో బీచ్ కి వెళ్లేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో చెబుతూ డిఆండ్రేడ్ కనిపించింది. ఆమె చక్కటి పోలీస్ యూనిఫామ్ లోనే ఉంది. కానీ కళ్ళు తిప్పుకోలేని అందంతో సెక్సీగా ఉంది. హాలీవుడ్ హీరోయిన్లను కూడా తలదన్నేలా కనిపిస్తోంది డిఆండ్రేడ్.


ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఆమె వ్యక్తిగత విషయాలు ఏవీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు. ఫ్లోరైడ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ స్టాగ్రామ్ పేజీలో మాత్రం ఆండ్రేడ్ కు సంబంధించిన కొన్ని వీడియోలు ఉన్నాయి. అందులో ఆమె ప్రజలను ఉద్దేశించి అప్రమత్తంగా ఉండమని చెబుతున్న సూచనలే ఎక్కువగా ఉన్నాయి.

ఈమెను హాలీవుడ్ డైరెక్టర్లు చూస్తే ఖచ్చితంగా తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోవడం ఖాయం అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మీరు ఆమె అందంపై ఓ లుక్ వేయండి.. మీకు కూడా ఆమె తెగ నచ్చేస్తుంది.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==">

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

Viral video: ఈ బుడ్డోడు జాతీయ గీతాన్ని ఎంత చక్కగా ఆలపించాడో.. మీరు కూడా చూసేయండి బ్రో, వీడియో మస్త్ వైరల్

Viral Video: బెడ్ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎలుగుబంటి.. వెంటనే ఆ మహిళ ఏం చేసిందంటే?

Viral Video: ఫోన్ చూస్తూ డ్రైవింగ్.. రెప్పపాటులో ఘోరం, ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!

iPhone Kidney: కిడ్నీ అమ్మేసి మరీ ఐఫోన్ కొన్నాడు.. ఇప్పుడు ఆస్పత్రిలో దయనీయ స్థితిలో..

Viral Video: మీకు మిక్చర్ అంటే బాగా ఇష్టమా? ఆ టేస్ట్‌కు కారణం ఇదే.. తింటే పోవడం పక్కా!

Bengaluru Crime: బెడ్ రూమ్‌లో కెమెరా పెట్టి.. విదేశీయులతో ఆ పని చేయాలంటూ భార్యపై భర్త ఒత్తిడి, చివరికి…

Free Fuel: భలే ఆఫర్.. బికినీలో వస్తే పెట్రోల్ ఉచితం, ఆ తర్వాత జరిగింది తెలిస్తే నవ్వు ఆగదు!

Viral News: చెక్కు మీద ప్రిన్సిపల్ రాసింది చూసి.. అంతా అవాక్కు, వీడి చదువు తగలెయ్య!

Big Stories

×