BigTV English

Uppal Balu: పెళ్లికి సిద్ధమైన ఉప్పల్ బాలు.. ఏకంగా హల్దీ వేడుకల్లో సందడి..!

Uppal Balu: పెళ్లికి సిద్ధమైన ఉప్పల్ బాలు.. ఏకంగా హల్దీ వేడుకల్లో సందడి..!

Uppal Balu: ఉప్పల్ బాలు.. సోషల్ మీడియా ఎక్కువగా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని రోజులుగా లేడీ అఘోరీ గురించి చిత్ర విచిత్ర వీడియోలు షేర్ చేస్తూ.. చాలా ఫేమస్ అయిపోయారు.ఇక రోజుకొక వీడియో చేస్తూ జనాలలో పిచ్చ క్రేజ్ తెచ్చుకున్నారు. ముఖ్యంగా అఘోరీ గురించి మాట్లాడిన వీడియోస్ మొత్తం మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్లి, ఈయనకు మంచి ఇమేజ్ కూడా తెచ్చిపెట్టాయి. ఈవెంట్స్, షోలకి అటెండ్ అవుతూ మధ్య మధ్యలో యూట్యూబ్ ఛానల్ కి కూడా ఇంటర్వ్యూ ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దీనికి తోడు మొన్నా మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉప్పల్ బాలు.. మోనాలిసా వచ్చి పెళ్లి చేసుకుంటావా? అని ప్రశ్నిస్తే.. అమ్మాయి స్వతహాగా కష్టపడి పైకి వస్తోంది. అలాంటి అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంటావా..? అని అడిగితే ఎందుకు కాదంటాను వెంటనే పెళ్లి చేసుకుంటాను అంటూ కూడా తెలిపారు.


హల్దీ వేడుకల్లో సందడి చేసిన ఉప్పల్ బాలు..

అయితే అలా పెళ్లి గురించి మాట్లాడి రెండు మూడు రోజులు కూడా కాలేదు. అప్పుడే హల్దీ వేడుకల్లో కనిపించి, అందరిని ఆశ్చర్యపరిచారు ఉప్పల్ బాలు. ఇక ఎప్పుడూ ఇంస్టాగ్రామ్ లో చీరలు కట్టుకొని, డ్రెస్సులు వేసుకొని సందడి చేసే ఈయన ఇలా హాల్దీ ఫంక్షన్లో సందడి చేసిన వీడియోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉప్పల్ బాలు ఈ హల్దీ ఫంక్షన్ వేడుకలో పూలతో ఆడుతూ డాన్స్ చేస్తూ సందడి చేశారు. దీనిపై రియాక్ట్ అయిన అభిమానులు ఏంటి పెళ్లి చేసుకుంటున్నావా..? లేక ఆ పెళ్లి చేసిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటావా? అని కామెంట్లు చేస్తుండగా.. మరికొంతమంది పెళ్లి కుదిరిన అమ్మాయి ఎవరు..? చీరలో చాలా బాగున్నావ్ బాలూ.. మాకు చెప్పకుండా ఎప్పుడు పెళ్లి సెట్ అయింది.. అంటూ పలు రకాల ప్రశ్నలతో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. ఉప్పల్ బాలు హల్దీ ఫంక్షన్ లో కనిపించి, అందరిని ఆశ్చర్య పరచడమే కాకుండా పలు రకాల అనుమానాలకు కారణమయ్యారు.


బెట్టింగ్ యాప్స్ పై స్పందించిన ఉప్పల్ బాలు..

ఇకపోతే ఇటీవల బెట్టింగ్ పై కూడా స్పందించారు ఉప్పల్ బాలు. ఇంత ఫేమస్ అయ్యి కూడా.. బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేయలేదు అని అడిగితే.. దానికి ఉప్పల్ బాలు చెప్పిన సమాధానం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నాకు పని లేకపోతే నాలుగు ఇళ్లు అయినా ఊడ్చుకుంటూ అయినా బ్రతుకుతా కాని ప్రజల ప్రాణాలతో ఆడుకునే గేమ్స్, నేను అసలు ఎంకరేజ్ చేయను.అంటూ తెలిపారు ఉప్పల్ బాలు. మొత్తానికైతే ఇంతవరకు ఒక్క బెట్టింగ్ యాప్ కూడా ప్రమోట్ చేయలేదని, అతనిలో అది నచ్చే నా అన్వేషణ అన్వేష్ ఏకంగా ఐఫోన్ కూడా గిఫ్ట్ గా పంపించారు. ఇలా మొత్తానికైతే ప్రజల కోసం మంచి చేకూరుస్తూ.. మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ.. భారీగా పాపులారిటీ సంపాదించుకున్నారు ఉప్పల్ బాలు.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

Viral Video: చెంప మీద కొట్టి.. డబ్బులు లాక్కొని.. అమ్మాయితో టీసీ అనుచిత ప్రవర్తన, ట్విస్ట్ ఏమిటంటే?

Kerala: చోరీకి గురైన బంగారం దొరికింది.. కానీ, 22 ఏళ్ల తర్వాత, అదెలా? కేరళలో అరుదైన ఘటన!

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Big Stories

×