BigTV English

cockroaches on Indigo Airlines flight: ఇండిగో ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ లో బొద్దింకలు వీడియో వైరల్

cockroaches on Indigo Airlines flight: ఇండిగో ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ లో బొద్దింకలు వీడియో వైరల్

Video of cockroaches on Indigo Airlines flight going viral


Video of cockroaches on Indigo Airlines flight going viral: చాలామంది ఉన్నత చదువులకు, జాబ్ ల కోసం వెళ్తుంటారు. మరి ఇతర దేశాలకు వెళ్లాలంటే అన్ని దేశాలకు రోడ్డు మార్గాలు ఉండవు కదా. దీని కారణంగా ప్రయాణికులు విమానాలను ఆశ్రయించక తప్పదు. ఇక ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇండిగో ఎయిర్‌లైన్స్. ఈ విమాన సర్వీసులు ప్రయాణికులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. తమ విమానంలోని ఆహార ప్రదేశంలో బొద్దింకలు పాకుతున్నట్లు ఇటీవల ఓ వీడియో నెట్టంట వైరల్ అయింది. ఈ సంఘటనా చూసిన నెటిజన్లు మరోసారి నిప్పులు చెరిగారు. ఈ వీడియో విమానయాన సంస్థ పరిశుభ్రత ప్రమాణాల గురించి ఇంటర్నెట్ యూజర్స్ లో హెచ్చరికలను సైతం పెంచింది. ఈ ఘటనపై విమానయాన సంస్థలు వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరింది. విస్తుగొలిపే ఈ వీడియోను తరుణ్ శుక్లా అనే యూజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వేదికగా X ఖాతాలో షేర్ చేశారు.

Read More: రియల్ బాహుబలి.. కారును ఏం చేశాడో చూడండి


విమాన ప్రయాణాన్ని తొందరగా గమ్యం చేరుకోవడం కోసం ఎంచుకుంటుంటారు. అదే సమయంలో విమానంలో సౌకర్యవంతంగా ప్రయాణించాలనీ కోరుకుంటారు. కానీ.. కొన్నిసార్లు ఇది తీవ్ర అసౌకర్యాన్ని, ఇబ్బందినీ ఎదుర్కోవడానికి దారి తీస్తుంది. అలాంటి ఘటనే ఇండిగో ఎయిర్ లైన్స్ లో వెలుగుచూడటంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు ఏం జరుగుతోంది ఇండిగో ఎయిర్ లైన్లో అంటూ తిట్ల దండకం షురూ చేశారు. అది తినే ప్రదేశంలోనా అంటూ అందరికి తెలిసేందుకు దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు ఇది చూసిన నెటిజన్స్.

Read More: రియల్ బాహుబలి.. కారును ఏం చేశాడో చూడండి

బొద్దింకలు, విమానంలోని ఆహార ప్రదేశంలో ఎక్కడైనా సరే నిజంగా భయంకరంగా ఉన్నాయి. ఇండిగో దీన్ని కఠినంగా పరిశీలిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. వైరల్ వీడియోపై ఎయిర్‌లైన్ స్పందన ఆ యూజర్ దీన్నే థ్రెడ్‌లో ఇండిగో ప్రతి స్పందనను పంచుకున్నాడు. ఎయిర్‌లైన్స్ అపరిశుభ్ర పరిస్థితులను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎయిర్‌లైన్ మాట్లాడుతూ.. మా విమానంలో ఒకదానిలో అపరిశుభ్రమైన మూలను చూపిస్తూ సోషల్ మీడియాలో ప్రసారం చేయబడిన వీడియో గురించి మాకు తెలిసింది. మా సిబ్బంది వెంటనే విమానంలో అవసరమైన చర్య తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా, మేము తక్షణమే మొత్తం ఫ్లీట్‌ను శుభ్రపరిచాము. ధూమపానం, క్రిమిసంహారక ప్రక్రియలను నిర్వహించాము.ఇండిగోలో, సురక్షితమైన, అవాంతరాలు లేని అనుభవాన్ని నిర్ధారించడానికి, ప్రయాణీకులకు ఏదైనా అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నామని తెలిపింది.

Tags

Related News

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Viral Video: దాహమేస్తే ఇంజిన్ ఆయిల్ తాగేస్తాడు.. రోజూ ఏకంగా 8 లీటర్లు!

Viral Video: ఫ్లష్ కొట్టగానే.. బుస్సు అంటూ పైకిలేచిన తాచు పాము, పాపం.. గుండె జారింది!

Rare Meteor: ఆకాశంలో అరుదైన మెరుపులు.. నిజంగా ఉల్కాపాతమేనా?

Viral Video: రోడ్డు మధ్యలో కారు ఆపి.. హస్త ప్రయోగం.. ఇంత కరువులో ఉన్నావ్ ఏంట్రా?

Big Stories

×