BigTV English

Virat Kohli Vamika Photo Viral: లండన్‌ రెస్టారెంట్‌లో వామిక-విరాట్.. ఫోటో వైరల్..

Virat Kohli Vamika Photo Viral: లండన్‌ రెస్టారెంట్‌లో వామిక-విరాట్.. ఫోటో వైరల్..

Virat Vamika Photo Viral


Virat Kohli Vamika Photo in London Viral: క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్న విరాట్ కోహ్లీ లండన్‌లో సరదాగా గడుపుతున్నాడు. అకాయ్ పుట్టిన కొన్ని రోజుల తర్వాత విరాట్ కోహ్లీ తన కూతురు వామికతో కలిసి లండన్ రెస్టారెంట్‌లో ఉన్న అందమైన చిత్రం ఇప్పుడు వైరల్‌గా మారింది. కాగా ఇప్పటి వరకు వామిక ఫోటో బయటి ప్రపంచానికి పరిచయం చేయలేదు.

కోహ్లీ, అనుష్క శర్మ ఫిబ్రవరి 15న వారికి పండంటి బాబు జన్మించాడు. ఈ బాబుకు అకాయ్ అని నామకరణం చేశారు. ఈ విరుష్క జంట ఫిబ్రవరి 20న హృదయపూర్వక పోస్ట్‌ చేశారు.


ఇప్పుడు, కోహ్లి రెస్టారెంట్‌లో చిన్న పాప పక్కన కూర్చున్నట్లు కనిపించే చిత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చాలా సోషల్ మీడియా ఖాతాలలో కూతురు వామికాతో కోహ్లీ అనే పోస్ట్ తెగ వైరల్ అవుతున్నాయి.

కాగా ఇంగ్లాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌కు దూరమైన విరాట్ లండన్‌లో మెరిసాడు. ముందుగా మొదటి రెండు టెస్టులకు దూరమైన విరాట్.. ఆ తర్వాత సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. కుటుంబానికి సమయం కేటాయించడం పట్ల మాజీలు విరాట్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు.

Read More: Ranji Trophy: రంజీ ట్రోఫీలో ముంబై ఆటగాళ్ల రికార్డ్.. చివరి బ్యాటర్లిద్దరూ సెంచరీలు..

అటు రాంచీ టెస్టు గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ యంగ్ టీమ్ సాధించిన విజయాన్ని అభినందించారు.

Related News

Manoj Tiwari: రోహిత్‌ను తప్పించేందుకు కుట్ర… అందుకే ప్లేయర్లకు బ్రాంకో టెస్టులు

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Man Fires Gun During Cricket Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా కాల్పుల కలకలం.. అసలేం జరిగిందంటే

Avneet Kaur Kohli : విరాట్ కోహ్లీ పై అవ్నీత్ వివాదాస్పద వ్యాఖ్యలు… యాక్సిడెంట్ గా అంటూ

Dream11 – My11Circle : మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.. డ్రీమ్ 11, మై సర్కిల్ 11 కు ఎన్ని కోట్ల నష్టం అంటే

Big Stories

×