BigTV English
Advertisement

Look Between H and K : సోషల్ మీడియాలో కొత్తట్రెండ్.. ఆఖరికి గిన్నిస్ బుక్ కూడా వదల్లేదు.. అసలేంటి ఈ ట్రెండ్ ?

Look Between H and K : సోషల్ మీడియాలో కొత్తట్రెండ్.. ఆఖరికి గిన్నిస్ బుక్ కూడా వదల్లేదు.. అసలేంటి ఈ ట్రెండ్ ?

Look Between H and K Trend in Social Media : ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒకటి విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అదే..మీ మొబైల్ కీ బోర్డ్ లో ఈ అక్షరాల మధ్య లెటర్స్ ను చూసి.. ఏముందో కామెంట్ చేయండి అనేదే ఈ ట్రెండ్. అకస్మాత్తుగా ఈ ట్రెండ్ ఎందుకు సోషల్ మీడియాను షేక్ చేస్తుందో ఎవరికీ తెలియడం లేదు. వీటిపై కొన్ని మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మీ మొబైల్ కీ బోర్డులో నిర్థిష్ట అక్షరాల మధ్యనున్న లెటర్స్ ను చూసి ఏముందో కామెంట్ చేయాలని ఆ మీమ్స్ లో రాసి ఉంటుంది.


ఈ ట్రెండ్.. మే,2021లో K-On అనే యానిమే సిరీస్ లో ఒక ఉన్న 4Chan షేర్ చేసిన మెమెతో మొదలైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ మెమెలో.. మీ కీబోర్డులో T and O మధ్య ఏముందో చూసి కామెంట్ చేయండి అని ఉంది. T and O మధ్య YUIఅనే అక్షరాలుంటాయి. ఇవి యానిమే సిరీస్ లోని ఒక పాత్రను సూచిస్తాయి. ఇదే సోషల్ మీడియాలో కొత్తట్రెండ్ కు కారణమైంది.

Also Read : రిసెప్షన్‌లో ముంజకాయలా.. ఇదెక్కడి మాస్ రా మావా..


అలాగే Look Between H and K అనేది కూడా ట్రెండ్ అవుతోంది. ఈ రెండింటికీ మధ్య JK (Just Kidding) అని అర్థం. ఈ పదాలను ఇటీవలే వచ్చిన ప్రేమలు చిత్రంలో ఆది క్యారెక్టర్ తరచుగా వాడినవి. ప్రతిదానికి JK అంటూ ఉంటాడు. Look Between H and L, Look Between Y and O, Look Between Q and R, Look Between X and V, Look Between Z and C, Look Between E and Y, Look Between F and H, Look Between I and P.. ట్రెండ్ అవుతున్నాయి.

ఇప్పుడు వీటిని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా వాడేస్తున్నాయి. డేటింగ్ యాప్ టిండర్, స్విగ్గీలతో పాటు.. ఢిల్లీ పోలీసులు, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా వాడేశాయి. డ్రైవ్ చేసేటపుడు మీరు మీ కీబోర్డును చూస్తూ ఉన్నట్లయితే..మీరు Q and R మధ్య ఉన్నది జరుగుతుందని ట్వీట్ చేశారు. అంటే మేము మిమ్మల్ని కలిసి చలాన్లు వడ్డిస్తామని దాని అర్థం.

ఇక ఏపీలో అయితే పొలిటికల్ గా కూడా ఈ ట్రెండ్ ను వాడుతున్నారు. ఈసారి కూటమిదే విజయం.. Look Between H and K అని పోస్టులు చేస్తున్నారు కొందరు. అలాగే ఈసారి ఏపీని ఐదేళ్లు నాశనం చేసే వారిని ఆపేది ఎవరు ? అని ట్వీట్ చేసి.. Look between Y and I on your keyboard for the answer అని పేర్కొంది. అక్కడ U అని ఉంటుంది. అంటే ఎన్డీఏ కూటమి అని. అయితే కొందరికి ఈ ట్రెండ్ ఏంటో అర్థంకావడం లేదు. పిచ్చి పరాకాష్టకు చేరితే ఇలాగే ఉంటుందని పెదవి విరుస్తుంటే.. సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ వచ్చిందనుకుంటున్నారు మరికొందరు.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Big Stories

×