E-Paper
Advertisement

Chandrababu Fan: సీఎం చంద్రబాబుని కలిసేందుకు 13 ఏళ్ల బాలుడు సాహసం.. ఎవరికి చెప్పకుండా..!

Chandrababu Fan: సీఎం చంద్రబాబుని కలిసేందుకు 13 ఏళ్ల బాలుడు సాహసం.. ఎవరికి చెప్పకుండా..!
Advertisement

Chandrababu Fan: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఓ 13 ఏళ్ల బాలుడు ఎవరికి చెప్పుకుండా ఇళ్లుదాటి వచ్చాడు. తన అభిమాన నాయకుడైన సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లను కలిసేందుకు తణుకు చెందిన 13 ఏళ్ల బాలుడు సాయి చందు అనే బాలుడు ఇంట్లో ఎవరికి చెప్పకుండా రైలెక్కి వచ్చాడు.

ఇంట్లో చెప్పకుండా..

తన అభిమాన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లను కలిసేందుకు ఆంధ్రప్రదేశ్ తణుకు చెందిన 13 ఏళ్ల సాయి చందు అనే బాలుడు ఇంట్లో ఎవరికి చెప్పకుండా చెప్పకుండా రైళు ఎక్కి తాడేపల్లి చేరుకున్నాడు. రైల్లో ప్రయాణించేటపుడు బాలున్ని బీటెక్ విద్యార్థులు గమనించారు. దీంతో అతడిని తాడేపల్లి పోలీసులకు యువకులు అప్పగించారు.

Advertisement

Also Read: AP Job Calendar: ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రెండోదశ జాబ్ క్యాలెండర్‌ పై సమీక్ష!

బాలుడి ఫోన్లో ఫొటోలు..

ఇప్పటికే ఆ బాలుడు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో దిగిన ఫోటోలు ఆ బాలుడి ఫోన్లో ఉన్నాయని అక్కడి వ్యక్తులు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో అందరు మంత్రులను, ఎమ్యెల్యేలను కలిసానని ఇక చివరిగా మంత్రి నారాలోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ కలిస్తే నా టార్గెట్ పూర్తవుతుందని ఆ యువకుడు తెలిపాడు.

Advertisement

Also read: షాబాద్ 6 హత్యల కేసు.. నిందితుడి మరణంపై బాలిక మేనమామ స్పందన.. ఏమన్నారంటే..?

Related News

ఒక్క క్యూఆర్ కోడ్‌తో బిడ్డ ప్రాణాలు సురక్షితం.. ఏపీ పోలీసులు సూపర్ ఐడియా..?

వైఎస్ జగన్‌కి బిగ్ షాక్.. జనసేనలోకి వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతలు జంప్?

కృష్టా జిల్లా మున్సిపాలిటీల్లో షాకింగ్ న్యూస్.. మారిన రాజకీయ ముఖచిత్రం!

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. పార్టీ కండువా కప్పిన పవన్!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

వివేకానంద కేసు.. ఈడీ ముందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి, విచారణ మరో అడుగు ముందుకెళ్లేనా?

‘మాపై కోపంతో ఆ పనులన్నీ ఆపేశారు’.. గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మంత్రి నారాయణ!

Big Stories

Advertisement
×