E-Paper
Advertisement

AP Job Calendar: ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రెండోదశ జాబ్ క్యాలెండర్‌ పై సమీక్ష!

AP Job Calendar: ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రెండోదశ జాబ్ క్యాలెండర్‌ పై సమీక్ష!
Advertisement

AP Job Calendar: ఆంధ్రప్రదేశ్ రాఫ్ట్ర నిరుద్యోగుల కలకలు త్వరలోనే నెరవేరనున్నాయి. నేడు ప్రభుత్వం రెండవ దశ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్ కేలండర్ తయారి ప్రక్రియ పై ప్రభుత్వ కార్యదర్శులు, శాఖాధిపతులతో కలిసి సిఎస్ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో రెండవ దశ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్ కేలండర్ తయారి విధి విధానాలపై చర్చించనున్నారు.

రెండవ దశ జాబ్ క్యాలండర్‌..

ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ అధ్యక్షతన కార్యదర్శులు, శాఖాధిపతులతో సీఎస్ సమావేశం కానున్నారు. ఈ సమావేశం ప్రధానంగా రెండవ దశ జాబ్ క్యాలండర్‌కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, కంప్లీషన్ ఆఫ్ ఇ-హెచ్ఆర్ఎం, లోకల్ కేడర్ ఆర్గనైజేషన్‌కు అనుగుణంగా నోటిఫికేషన్ పై కీలకంగా చర్చించనున్నారు. దీంతో పాటుగా నూతన లోకల్ కేడర్లరో పోస్టుల కేటాయింపు నోటిఫికేషన్, అన్ని కేడర్లలో ప్రాధాన్యత కేటగిరీలకు సంబంధించి సీనియారిటీ జాబితా పై అధికారులు కసరత్తు చేయనున్నారు.

Advertisement

Also read: HILT Policy: హైదరాబాద్‌లో హిల్ట్ పాలసీ ఫెయిల్.. చిక్కుల్లో కాంగ్రెస్ సర్కార్..?

వివిధ అధికారులకు..

నిరుద్యోగుల ప్రిపరేషన్, ఎలాంట్మెంట్ ఆఫ్ పెర్సన్స్, ఓపెనింగ్ ఆఫ్ రోస్టర్స్, ఎపిపిఎస్సి ఇతర రిక్రూటింగ్ ఏజెన్సీలకు ఇండెంట్స్ పంపడం తదితర అంశాలపై ప్రభత్వం అధ్యక్షతన సమీక్షించనున్నారు. ఈసమావేశంలో స్పెషల్ సిఎస్ లు ఎస్. ఎస్.రావత్, బి.రాజ శేఖర్, కృష్ణ బాబు, జి.జయలక్మి, మరియు ముఖ్య కార్యదర్శులు, వివిధ శాఖాధిపతులు ప్రభుత్వ అధికారులు పాల్టోననున్నారు.

Advertisement

Also read: Amit Shah: హైదరాబాద్ టార్గెట్‌గా అమిత్ షా బిగ్ స్కెచ్.. ఢిల్లీలో బీజేపీ గల్లీ లీడర్ల పేర్లు!

Related News

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమిలో సీట్లు సర్దుబాటు.. 4:1 ఫార్ములాలో జనసేన-బీజేపీ, మిగతా సీట్లలో టీడీపీ

ఒక్క క్యూఆర్ కోడ్‌తో బిడ్డ ప్రాణాలు సురక్షితం.. ఏపీ పోలీసులు సూపర్ ఐడియా..?

వైఎస్ జగన్‌కి బిగ్ షాక్.. జనసేనలోకి వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతలు జంప్?

కృష్టా జిల్లా మున్సిపాలిటీల్లో షాకింగ్ న్యూస్.. మారిన రాజకీయ ముఖచిత్రం!

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. పార్టీ కండువా కప్పిన పవన్!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

వివేకానంద కేసు.. ఈడీ ముందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి, విచారణ మరో అడుగు ముందుకెళ్లేనా?

Big Stories

Advertisement
×