BigTV English

Guntur Crime : గుంటూరులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Guntur Crime : గుంటూరులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Guntur road accident news
guntur road accident

Road Accident in Guntur(ap news today telugu) : గుంటూరులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ట్రాక్టర్ – కారు ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద ట్రాక్టర్ – ట్రక్కు ఢీ కొన్నాయి. ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురిని గుంటూరు జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.


Read More : శ్రీగిరి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు రాత్రిళ్లూ మార్గం సుగమం

కాగా.. మృతుల్లో ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు. మృతులు, క్షతగాత్రులంతా మంగళగిరికి చెందినవారుగా గుర్తించారు. ప్రమాదంపై ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Tags

Related News

CM Chandrababu: సీఎం బాబు @30.. సాక్షిలో ఊహించని ప్రచారం

Miss Visakhapatnam 2025: విశాఖ అందాల తార ఈ యువతే.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఇదే!

AP rains: వరుణుడి ఉగ్రరూపం.. ఈ జిల్లాల పైనే.. బిగ్ అలర్ట్ అంటున్న అధికారులు!

AP Politics: అప్పుడు హీరో.. ఇప్పుడు జీరో.. అన్నా రాంబాబు బ్యాడ్ టైమ్..

CM Progress Report: ఏపీలో రూ.53 వేల కోట్లతో ప్రాజెక్టులకు ఆమోదం.. 30 ప్రాజెక్టులివే!

AP Heavy Rains: మళ్లీ ఏర్పడ్డ అల్పపీడనం.. మూడు రోజుల పాటు భారీ వర్షసూచన.. తస్మాత్ జాగ్రత్త!

Big Stories

×