E-Paper
Advertisement

నాడు అలా.. నేడు ఇలా! అమరావతి నిర్మాణ వేగంపై లోకేశ్‌ పవర్‌ఫుల్ వీడియో!

నాడు అలా.. నేడు ఇలా! అమరావతి నిర్మాణ వేగంపై లోకేశ్‌ పవర్‌ఫుల్ వీడియో!
Advertisement

Amaravati Development: అమరావతి నిర్మాణ పనులు ఇప్పుడు కొత్త ఊపు అందుకున్నాయి. ప్రతి వంద రోజులకూ రాజధాని ప్రగతిలో ఒక కొత్త మైలురాయి కనిపిస్తోందని మంత్రి నారా లోకేశ్‌ సంతోషం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో చూపిస్తూ.. ‘నాడు-నేడు’ పేరుతో ఓ వీడియోను ఆయన సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. పట్టుదలతో పనిచేసే ప్రభుత్వం, అంకితభావంతో శ్రమించే బృందం ఉంటే ఏదైనా సాధించగలమని ఈ వేగమే నిరూపిస్తోందని ఆయన అన్నారు.

సాకారమవుతున్న ప్రజా రాజధాని కల

Advertisement

వంద రోజులకోసారి అమరావతి కొత్త రూపు సంతరించుకుంటోందని, ప్రజల రాజధాని కల త్వరలోనే నిజమవుతుందని లోకేశ్‌ నమ్మకంగా చెప్పారు. #AmaravatiUnstoppable హ్యాష్‌ట్యాగ్‌తో తన సందేశాన్ని పంచుకున్నారు. పనుల వేగం ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోందని పేర్కొన్నారు. చూస్తుండగానే రాజధాని పనులు ముందుకు సాగుతుండటంతో.. త్వరలోనే ప్రజా రాజధాని వాస్తవ రూపం దాల్చుతుంది అని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: కేపీహెచ్‌బీలో విషాదం.. కార్తిక దీపం అంటుకుని యువతి మృతి

Tags

Related News

తిరుమల విజిలెన్స్ అదుర్స్.. పోయిన 60 గ్రాముల బంగారం రికవరీ.. గంటల వ్యవధిలో భక్తుడికి అప్పగింత!

మన్యం జిల్లాల విషాదం.. రైలు కింద పడి ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య!

లోక్‌సభ సీట్ల పెంపునకు చంద్రబాబు మద్దతు.. దక్షిణాదికి అన్యాయం జరగొద్దని విజ్ఞప్తి

రుషికొండ ప్యాలెస్‌లోకి ప్రజలకు ఎంట్రీ.. చంద్రబాబు కీలక ఆదేశాలు!

డీలిమిటేషన్ బిల్లు అంశం.. ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు.. హస్తినకు సీఎం చంద్రబాబు- డిప్యూటీ సీఎం పవన్

విశాఖ హైవేపై భయానక ఘటన.. టైరు పేలి కారులో మంటలు, డ్రైవర్ సజీవదహనం!

మనసు మార్చుకున్న వైసీపీ అధినేత.. నోటీసుల విషయంలో జగన్ వెనక్కి? ఈసారి కారణమేంటి?

Big Stories

Advertisement
×