BigTV English

APPSC Group-1 Prelims Result 2024: గ్రూపు -1ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!

APPSC Group-1 Prelims Result 2024:  గ్రూపు -1ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!

APPSC Group-1 Prelims Result 2024 Released: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు-1 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది. మార్చి 27వ తేదీన ప్రిలిమ్స్ నిర్వహించిన ఏపీపీఎస్సీ.. అతి తక్కువ సమయంలోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. ఈ పరీక్షలో మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు పరీక్ష రాయగా.. వారిలో 4,496 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు.


గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన గ్రూపు-1 ప్రిలిమ్స్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో మొత్తం 81 గ్రూపు-1 పోస్టులకు భర్తీ చేయనుంది. ఈ  ఏడాది సెప్టెంబర్ 02, 09 తేదీల మధ్య మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రెస్ నోట్ లో ఏపీపీఎస్సీ వెల్లడించింది.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Also Read: సీమ నుంచి బాలయ్య.. ప్రత్యర్థులపై పేలనున్న డైలాగ్స్

పోస్టుల వివరాలు ఇవే..

డిప్యూటి కలెక్టర్ పోస్టులు 9, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు 18, డీఎస్పీ 26, డిప్యూటి రిజిస్టార్ 5, ఆర్టీవో పోస్టులు 6, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్ పోస్టులు 4, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి పోస్టులు 3, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు 3, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2, జైల్ల శాఖ సూపరింటెండెంట్1, మున్సిపల్ కమీషనర్ గ్రేడ్ 2 పోస్టులు 1, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు 1, ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు ఒక్కొటిచొప్పున ఉన్నాయి.

Tags

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×