E-Paper
Advertisement

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!
Advertisement

Smart City: మంత్రి నారా లోకేష్ చొరవతో మాస్కో-విశాఖ మద్య స్మార్ట్ సిటీ ఒప్పందం జరిగింది. ఈ ఓప్పందంలో భాగంగా విశాఖపట్నం నగర రవాణా ఆధునికీకరణకు ఏపీ ప్రభుత్వం–మాస్కో ప్రభుత్వాల మధ్య కీలక అవగాహన ఒప్పందాలు కుదిరాయి. మాస్కోలో జరిగిన అంతర్జాతీయ రవాణా సదస్సులో జీవీఎంసీ, మాస్కో ప్రభుత్వాల మధ్య ఒప్పందంపై సంతకాలు ఇరు నాయకులు సంతకాలు చేశారు.

రష్యా పర్యటనలో..

మాస్కో-విశాఖకు మద్య ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ఏఐ ఆధారిత రవాణా, డిజిటల్ టికెటింగ్, స్మార్ట్ మొబిలిటీపై పరస్పర సహకారం అందించనున్నారు. అయితే మంత్రి నారా లోకేష్ గతంలో రష్యా పర్యటనలో జరిగిన చర్చల ఫలితంగానే ఈ ఒప్పందం కుదిరిందని అధికారుల పేర్కోన్నారు. దీనికోసం ప్రపంచ స్థాయి రవాణా నమూనాలను విశాఖలో అమలు చేసే దిశగా సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాల మార్పిడి చేయనున్నారు.

Advertisement

Also Read: Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

ప్రపంచ స్థాయి స్మార్ట్ సిటీగా..

ఆంధ్రప్రదేశ్ రాజదానికోపం విశాఖను ప్రపంచ స్థాయి స్మార్ట్ సిటీగా, భవిష్యత్‌కు అనుగుణమైన టెక్నాలజీ ఆధారిత నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందం కీలక ఆడుగువేస్తుందని మంత్రి నారాలోకేష్ తెలిపారు. దేశంలో ఓ గోప్పనగరంగా అమరావతిని తీర్చిదిద్దడమే మా ప్రభుత్వం లక్ష్యం అని తేల్చి చెప్పారు. ఈ ఓప్పందంతో రానున్న రోజుల్లో టెక్నాలజీ పరంగా అభివృద్దికి మరో అడుగు ముందుకువేసిన వారిగా ఉంటామని మంత్రి నారాలోకేష్ తెలిపారు.

Advertisement

Also Read: ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

Tags

Related News

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

వైసీపీకి చిచ్చుపెడుతున్న విజయసాయిరెడ్డి.. మా పార్టీ అసలైన రాయలసీమ రెడ్ల పార్టీ

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. వైసీపీ నేతలు షాక్

ట్రైన్‌పై ఓ వ్యక్తి నానాహంగామా.. ఆత్మహత్య చేసుకుంటానంటూ, రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రచ్చ

మెల్‌బోర్న్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన ఇద్దరు మహిళలు మృతి, షాకింగ్ ఫుటేజ్ వెలుగులోకి

భర్తను వదిలేసి బావ కొడుకుతో ఎఫైర్.. చివరకు ఏమైందంటే..

రాష్ట్రంలో తీవ్ర కరువు.. ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాల్సిందే! వైఎస్ జగన్ డిమాండ్

తుని వద్ద రోడ్డు ప్రమాదం.. పెళ్లి బస్సు బోల్తా, 40 మందికి గాయాలు!

Big Stories

Advertisement
×