BigTV English

Another Big Shock for YCP: వైసీపీకి భారీ షాక్..పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే

Another Big Shock for YCP: వైసీపీకి భారీ షాక్..పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే

YSRCP Former MLA resigned: వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్చే పెండెం దొరబాబు రాజీనామా చేశారు. ఈ మేరకు పిఠాపురంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దొరబాబు మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసమే వైసీపీ రాజీనామా చేసినట్లు వెల్లడించారు. అయితే నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనన్నారు. ఇందులో భాగంగానే తాను కూటమితో కలిసి పనిచేసేందుకు సిద్ధమైనట్లు దొరబాబు చెప్పారు. త్వరలోనే ఏ పార్టీలో చేరుతాననే విషయం తెలియజేస్తున్నానని దొరబాబు తెలిపారు.


కాకినాడ జిల్లా పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు..2014లో వైసీపీ నుంచి బరిలో దిగి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ 2019 ఎన్నికల్లో మళ్లీ అదే పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో పెండెం దొరబాబును కాకుండా వైసీపీ అధినేత జగన్..వంగా గీతను బరిలో దింపారు. అప్పటినుంచి అసంతృప్తితో ఉన్న ఆయన.. వైసీపీకి రాజీనామా చేశారు. ఆయనతోపాటు నియోజకవర్గంలో మూడు మండలాల వైసీపీ నేతలు సైతం గుడ్ బై చెప్పారు.

 


Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×