BigTV English

Balakrishna, Pawan Kalyan Family Vote: అటు మంగళగిరిలో పవన్, ఇటు హిందూపురంలో ఓటేసిన బాలయ్య దంపతులు !

Balakrishna, Pawan Kalyan Family Vote: అటు మంగళగిరిలో పవన్, ఇటు హిందూపురంలో ఓటేసిన బాలయ్య దంపతులు !

Balakrishna, Pawan Kalyan Family Vote: ఆంధప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు తమతమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.


ముఖ్యంగా టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ దంపతులు హిందూపురం మున్సిపాలిటీ ఆర్టీసీ కాలనీ మూడో వార్డులోని 42వ బూత్‌లో ఓటు వినియోగించుకున్నారు. బాలకృష్ణ దంపతులు పోలింగ్ కేంద్రానికి వచ్చే సమయంలో నందమూరి అభిమానులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో వాళ్లంతా  వెనుదిరిగారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓటు వేశారు. లక్మీనరసింహస్వామి కాలనీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి భార్య అన్నా‌లెజినోవాతో కలిసి జనసేనాని వచ్చారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ వద్ద కాస్త తోపులాట జరిగింది. పవన్ చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఓటర్లను అదుపు చేయడం కాస్త ఇబ్బందిగా మారింది.


Also Read: AP: బారులు తీరిన ఓటర్లు.. అర్ధరాత్రి 12 గంటలు దాటినా..

Tags

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×