Lok Sabha Elections 2024 Highlights: ఇటు తెలంగాణ లోక్ సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక, అటు ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు.. పోలింగ్ ప్రారంభమవ్వగా పెద్ద ఎత్తున ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు.
ఉదయం 9 గంటల వరకు తెలంగాణలో 9.51 శాతం పోలింగ్ నమోదయ్యింది.
ఇక సికింద్రబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఉదయం 9 గంటల వరకు 6.28 శాతం పోలింగ్ నమోదయ్యింది.
Also Read: Lok Sabha Elections: 2019 లోక్ సభ ఎన్నికలకు మించి పోలింగ్ నమోదు?
ఇక ఫోర్త్ ఫేస్ లోక్ సభ ఎన్నికల్లో 10 రాష్ట్రాల్లో ఉదయం 9 గంటలకు నమోదైన ఓటింగ్ శాతం – 10.35%