BigTV English

AP Cabinet Meeting: 24న ఏపీ క్యాబినెట్‌ తొలి సమావేశం.. చర్చించే కీలక అంశాలివే

AP Cabinet Meeting: 24న ఏపీ క్యాబినెట్‌ తొలి సమావేశం.. చర్చించే కీలక అంశాలివే

AP CM Chandrababu First Cabinet Meeting On Key Issues June 24nd: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ తేదీ ఖరారయ్యింది. ఈ నెల 24న ఏపీ కేబినేట్ తొలి సమావేశం ఉదయం పది గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మొదటి కేబినేట్ సమావేశం జరగనుంది. పలు కీలకమైన అంశాలకు సంబంధించిన విషయాలు కేబినేట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ప్రధానంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు సంబంధించిన విషయాలను కూడా ఈ కేబినేట్ లో  కీలకమైన బిల్లులకు సంబంధించిన మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే  గత ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు అనేక సందర్భాల్లో మార్పులు చేర్పులు చేసిన నేపథ్యంలో తాజాగా మరికొన్ని అంశాలపై మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read: మంగళగిరిలో ప్రజా దర్బార్.. ప్రజల నుంచి అనూహ్య స్పందన


దీంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొట్ట మొదటిసారిగా చట్టాన్ని రద్దు చేయాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇవాళ, రేపు తుది కసరత్తు జరుగనుంది. ఈనెల 24వ తేదీన జరగబోయే కేబినేట్ భేటీలో దీనికి సంబంధించి ఆమోదం పొందే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దీన్ని గవర్నర్ ఆమోదానికి పంపిస్తారు. ఫించన్ విషయం గురించి, మరికొన్ని అంశాలపై కేబినేట్ లో చర్చించనున్నారు.

Tags

Related News

AP Government Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల స్వరం మారుతోందా?

Driver Subramaniam Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు విచారణ, నిందితుడు అనంతబాబు భార్యకు నోటీసులు

Free Electricity In AP: తెలంగాణ బాటలో ఏపీ సర్కార్.. వారందరికీ ఉచిత విద్యుత్

Smart Ration cards: ఏపీలో ప్రారంభమైన స్మార్ట్‌ రేషన్ కార్డుల పంపిణీ

Jagan Tour: జగన్ తిరుమల పర్యటన.. మళ్లీ డిక్లరేషన్ లొల్లి, నో అంటున్న వైసీపీ

AP DSC verification: ఏపీ డీఎస్సీ వెరిఫికేషన్‌ వాయిదా.. రాత్రి ప్రకటన వెనుక

Big Stories

×