BigTV English

AP Election Results 2024 LIVE NDA Leads on 130 seats: ఏపీలో సైకిల్ జోరు, ఓటమి బాటలో మంత్రులు, గాలి తగ్గిన ఫ్యాన్

AP Election Results 2024 LIVE NDA Leads on 130 seats: ఏపీలో సైకిల్ జోరు, ఓటమి బాటలో మంత్రులు, గాలి తగ్గిన ఫ్యాన్

AP Election Results 2024 LIVE NDA Leads on 130 seats: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. చాలా జిల్లాల్లో క్లీన్‌ స్వీప్ దిశగా కూటమి అడుగులు వేస్తోంది.


మొత్తం 175 సీట్లకు దాదాపు 130 సీట్లకు పైగానే కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అధికార వైసీపీ కేవలం 21 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇక జనసేన పోటీ చేసిన అన్ని సీట్లలోనూ మెజార్టీ దిశగా అభ్యర్థులు వెళ్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థులు కూడా అదే దారిలో ఉన్నారు.

ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే ఏపీలో చాలామంది మంత్రులు ఓటమి దిశగా పయనిస్తున్నారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్‌నాథ్, జోగి రమేష్ వంటి నేతలు ఉన్నట్లు సమాచారం. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య ఓట్లు బదిలీ బాగానే జరిగిందని నేతలు అంటున్నారు. ఎక్కడ చూసినా సైకిల్ ప్రభంజనం కొనసాగుతోంది.


 

Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×