BigTV English

Stock Market: ఎన్నికల రిజల్ట్స్‌ వేళ నష్టాల్లో స్టాక్ మార్కెట్

Stock Market: ఎన్నికల రిజల్ట్స్‌ వేళ నష్టాల్లో స్టాక్ మార్కెట్

Business News Stock Market Rally Today Opening: ఓ వైపు ఏపీ, తెలంగాణలో ఎలక్షన్‌ల హీట్ పెంచుతూ, కంటిమీద కునుకులేకుండా చేస్తుంటే..మరోవైపు స్టాక్ మార్కెట్లు దివాల తీసి ఇన్వెస్టర్లకు బిగ్ షాక్ ఇచ్చాయి. జూన్ 4, 2024న జరగుతున్న ఎన్నికల ఫలితాల కోసం సామాన్య ప్రజలతో పాటు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు కూడా ఎంతో ఇంట్రెస్ట్‌గా ఎదురుచూస్తున్నారు.


ఈ నేపథ్యంలో నేడు స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో స్టార్ట్ అయ్యాయి.మధ్యాహ్నం నాటికి సెన్సెక్స్ 6,000 పాయింట్లు, నిఫ్టీ 2,000 దిగువకు పడిపోయి అందరికి ఊహించని భారీ షాక్‌ని ఇచ్చాయి.ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో స్టార్ట్ అయ్యాయి.లోక్‌సభ ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభం కావడంతో దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు మంగళవారం గ్యాప్ దిగువకు ప్రారంభాన్ని చూశాయి. ఇది ఇండియా బ్లాక్‌కు ఊహించిన దానికంటే మెరుగైన పనితీరును సూచిస్తుంది. ఈరోజు దలాల్ స్ట్రీట్‌లో మదుపర్లు సేల్స్‌ వైపు మొగ్గుచూపుతున్నారు.


Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×