BigTV English

AP Election results 2024, Ysrcp cannot even get opposition status: దేవుడు రాసిన స్క్రిప్ట్, వైసీపీకి టెండర్ పెట్టిన పవన్‌

AP Election results 2024, Ysrcp cannot even get opposition status: దేవుడు రాసిన స్క్రిప్ట్, వైసీపీకి టెండర్ పెట్టిన పవన్‌

AP Election results 2024, Ysrcp cannot even get opposition status: సీఎం జగన్ తరచు చెప్పే మాట దేవుడు రాసిన స్క్రిప్ట్. ఈ పదం ఇప్పుడు ఆయనకు అతికినట్టు సరిపోతుందని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.


తాజాగా ఎన్నికల ఫలితాలు చూస్తుంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా పోయినట్టు కనిపిస్తోంది. కూటమి ముఖ్యంగా టీడీపీ సునామీకి ఫ్యాన్ పార్టీ కకావికలమైంది. కనీసం 20 సీట్లు తెచ్చుకోలేని పరిస్థితికి పడిపోయింది. ఈ లెక్కన వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదనే చర్చ జోరందుకుంది. ఆ స్థానాన్ని జనసేన పోషించడం ఖాయమని అంటున్నారు.

ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ట్రెండ్స్ ప్రకారం చూస్తే వైసీపీ ప్రస్తుతం 16 సీట్లకే పరిమితమై నట్టు కనిపిస్తోంది. కూటమిలోని జనసేన పోటీ చేసిన 21 సీట్లలో పోటీ చేసింది. 19 స్థానాల్లో జోరు కొనసాగుతోంది. కనీసం జగన్ ప్రతిపక్ష హోదాకు ఒక రకంగా పవన్‌కల్యాణ్ టెండర్ పెట్టారని అంటున్నారు. ఇది ఏపీ రాజకీయాల్లో సరికొత్త రికార్డు.


ALSO READ: ఏపీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ ఎవరు?

ఈసారి ఏపీలో జగన్‌ను ఓడిస్తానని, ఆ పార్టీని పాతాళానికి తొక్కేయాలని ఓటర్లకు వివిధ సందర్భాల్లో పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చారు. సరిగ్గా అదే జరిగింది. పవన్ మాటలు ముమ్మాటికీ నిజమయ్యాయి. దీనికి కౌంటర్‌గా సీఎం జగన్, పవన్‌కల్యాణ్ వ్యక్తిగత విషయాలను తెరపైకి తెచ్చారు. ఆయనకు ముగ్గురు భార్యలంటూ సెటైర్లు వేశారు కూడా. నేతల మాటలు ఏమోగానీ ఎన్నికల్లో మాత్రం ఓటర్లు సరైన తీర్పు ఇచ్చారన్నది జనసైనికులు అంటున్నారు.

Tags

Related News

Pulivendula ZP: పులివెందుల జెడ్పీ.. ఆ ముగ్గురు వ్యూహం, బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్

Jagan: కూలిపోతున్న పులివెందుల కోట.. తప్పు ఎక్కడ జరిగింది? టెన్షన్‌లో జగన్‌

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

Big Stories

×