E-Paper
Advertisement

AP High Court : చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌..

AP High Court : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ ఆయనపై కేసులు నమోదు చేసింది. ఈ మూడు కేసుల్లో ఏపీ హైకోర్టుకు ఆయన ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్‌ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో చంద్రబాబు 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు నేడు తన నిర్ణయాన్ని ప్రకటించింది.

AP High Court : చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌..
Advertisement

AP High Court : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు.. ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ ఆయనపై కేసులు నమోదు చేసింది. ఈ మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

వీటిపై ముందస్తు బెయిల్‌ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో చంద్రబాబు 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. ఈ మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ శ్రీ నరేశ్ కు సైతం ముందస్తు బేయిల్ మంజూరు చేసింది.

Related News

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×