E-Paper
Advertisement

హరీష్ రావుకు కోలుకోలేని దెబ్బ.. కవిత సంచలన వ్యూహం!

హరీష్ రావుకు కోలుకోలేని దెబ్బ.. కవిత సంచలన వ్యూహం!
Advertisement

Kavitha Harish: టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి హరీష్ రావు పై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. హరీష్ రావు అవినీతిపై సీఎంకు అన్ని ఆధారాలు అందజేస్తామని అన్నారు. విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీసీఐడీ లేఖల ద్వారా అన్ని ఆధారాలు అందజేస్తున్నామని, హరీష్ రావును ప్రజాక్షేత్రంలో లోనే ఎండగట్టడం కాకుండా లీగల్ వెళుతున్నా అంటూ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.

నష్ట పరిహరం ఇవ్వాలని డిమాండ్..

కరప్షన్ ఎవరు చేసిన నిగ్గు తెలాల్సిందేనని.. తెలంగాణపై ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉందని అన్నారు. కరువు మండలాలుగా ప్రకటించాలని, ఎకరానికి 25 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. రాష్ట్ర చరిత్రలో పంటలు వేయవద్దని చెప్పిన ఘనత రేవంత్ దేనని ప్రధాని మోడీని కలిసిన రేవంత్ కరువును ప్రస్థావించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్ట్‌లు తప్ప పనికి వచ్చే పనులకోసం మాట్లాడలేదని కవిత క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Also read: డిజైన్ చూపించి ఊరించిన హువావే.. కొత్త ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లు లీక్, 16GB ర్యామ్‌తో త్వరలోనే ఎంట్రీ!

రౌండ్ టేబుల్ సమావేశం..

ఇంటర్ బోర్డు రద్దు పై రౌండ్ టేబుల్ సమావేశం జరగాలని కవిత డిమాండ్ చేశారు. భైరవ యాత్ర సిద్ధం అవుతుందని దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలందరికీ ఉచిత విద్య ఉచిత వైద్యం కోసం మా యాత్ర చేస్తున్నామని కవిత అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిరుద్యోగులను మోసం చేశాడు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Also read: మోమోస్ వెనుక 600 ఏళ్ల చరిత్ర.. ఒకప్పుడు రాజకుటుంబం మాత్రమే తినే వంటకం

Tags

Related News

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విషాదం.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

బిర్యానీ ప్రియులకు ఝలక్.. హైదరాబాద్‌లో అమాంతంగా పెరిగిన ధరలు!

బీటెక్ స్టూడెంట్ మిస్సింగ్.. హైదరాబాద్ టు విశాఖ జర్నీలో ఏమైంది? పోలీసులు లోతుగా..

మండి రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. కస్టమర్లు పరుగో పరుగు, హైదరాబాద్ సిటీలో ఘటన

సిద్దిపేట వెటర్నరీ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ పై.. పోక్సో కేసు నమోదు!

గద్వాల బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థినుల ఆవేదన.. వేధిస్తున్న ఆకతాయిలు!

13 వరల్డ్ రికార్డులు, 87 అవార్డులు, 2 డాక్టరేట్లు.. ఖమ్మం జిల్లా యువకుని మెమరీ సీక్రెట్ ఇదే?

Big Stories

Advertisement
×