E-Paper
Advertisement

SSC Exam Schedule: ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు

SSC Exam Schedule: ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు
Advertisement

SSC Exam Schedule:  ఆంధ్రప్రదేశ్ పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయి.

  • పరీక్షల ప్రారంభం: మార్చి 16, 2026

  • పరీక్షల ముగింపు: ఏప్రిల్ 1, 2026

  • సమయం: ఉదయం 9:30 – మధ్యాహ్నం 12:45

  • 16న ఫస్ట్లాంగ్వేజ్‌, 

  • 18న సెకెండ్లాంగ్వేజ్

  • 20న ఇంగ్లీష్‌, 

  • 23న గణితం

  • 25న భౌతికశాస్త్రం

  • 28న జీవశాస్త్రం,

  • 30న సాంఘికశాస్త్రం,

  • 31న ఫస్ట్లాంగ్వేజ్‌ (పేపర్‌-2)/ఒకేషనల్ఎస్ఎస్‌సీ మెయిన్లాంగ్వేజ్‌ (పేపర్‌1),

  • ఏప్రిల్‌ 1న ఓఎస్‌ఎస్‌సీ సెకెండ్లాంగ్వేజ్పేపర్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు.

Related News

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

Big Stories

Advertisement
×