BigTV English

AP-TET Notification Revised: ఏపీ టెట్ కొత్త షెడ్యూల్‌ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..?

AP-TET Notification Revised: ఏపీ టెట్ కొత్త షెడ్యూల్‌ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..?

AP TET 2024 Notification Revised: రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీకి సిద్ధమైన ఏపీ ప్రభుత్వం టెట్ పరీక్షను మరోసారి నిర్వహిస్తుంది. అయితే, జులై 2న టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మరింత గడువు ఇవ్వాలంటూ అభ్యర్థులు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయగా ప్రభుత్వం స్పందించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు టెట్, డీఎస్సీలకు సన్నద్ధమయ్యేందుకు మరింత గడువు ఇస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది.


ఈ నేపథ్యంలో టెట్ షెడ్యూల్ లో పలు మార్పులతో కూడిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పాత నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉంది.. అయితే వాటిని అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉన్న విషయం విధితమే.

సవరించిన షెడ్యూల్ వివరాలు..


  • టెట్ నోటిఫికేషన్ విడుదల – జులై 2
  • పరీక్ష ఫీజు చెల్లింపు – ఇప్పటికే ప్రారంభం కాగా.. ఆగస్టు 3 వరకు..
  • ఆన్‌లైన్ దరఖాస్తులు – ఆగస్టు 3 వరకు
  • ఆన్‌లైన్ మాక్‌టెస్ట్ – సెప్టెంబర్ 19 నుంచి అందుబాటులోకి
  • హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ – జులై 22 నుంచి
  • పరీక్షలు – అక్టోబర్ 3 నుంచి 20 వరకు ( రెండు సెషన్లలో)
  • ప్రొవిజినల్ కీ – అక్టోబర్ 4
  • ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ – అక్టోబర్ 5 నుంచి
  • తుది కీ విడుదల – అక్టోబర్ 27
  • ఫలితాలు విడుదల – నవంబర్ 2

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×